బాబాయ్ తో Krishnamma Team || Cooking with Satya dev || Food on farm ||

1,148,689
0
Published 2024-05-03

All Comments (21)
  • ఇక్కడ బాబాయ్ & సత్యదేవ్ గారి అభిమానులు ఎంతమంది వున్నారు🤚🤚 మీ వంట ఒక అద్భుతం మీ మాటలు అమృతం మీ పని తీరు ఒక యుద్ధం ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా ఎన్నో ఎన్నో నిజంగా మీకు పాదాభి వందనాలు బాబాయ్🙏🙏🙏🙏 మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆ కృష్ణమ్మ చూడాలని కోరుకుంటున్నాను🙏🙏 మళ్లీ మంచి వంటకం తో కలుద్దాం బాబాయ్ అంతవరకు సెలవు బాబాయ్🤝🤝
  • @pushpa6245
    హీరోయిన్ గారిని చూస్తే లయ గారు గుర్తొచ్చారా ఎవరికైనా
  • @Tech-boy111
    సత్యదేవ్ గారి లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం ❤❤❤
  • దిక్కు మాలిన యాటిట్యూడ్ ఉన్న ఎందరో హీరోలకన్న సత్యదేవ్ గారి సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది.
  • నమస్తే పెదనాన్నగారు సత్యదేవ్ గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి వీడియోలు నేను చూస్తూ ఉంటానండి❤❤❤
  • @babasai2019
    హీరోయిన్ లయ లాగే వుందే.. కదా.. 🤔🤩👌🏼
  • @arunaganga1816
    నాకు బాగా ఇష్టం సత్యదేవ్ గారు.....ఈ మధ్య కాలంలో నచ్చిన ఒకే ఒక్క యాక్టర్ సత్య గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  • మొత్తానికి సాధించారు ఇంకా చాలా సినిమాలు ప్రమోషన్స్ చేయాలి 👍 సత్య దేవ్ గుడ్ యాక్టర్...❤
  • అబ్బ అబ్బ అబ్బా సూపర్ బాబాయ్, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ రావాలి, మా బాబాయ్ ఇంకా ఫేమస్ అవ్వాలి.
  • ఈ ఎపిసోడ్ చాలా సరదాగా ఉంది , సత్యదేవ్ సినిమా టీం కి శుభాకాంక్షలు , వంటలు అద్భుతం.
  • @N.IdrisBasha
    ఈ వీడియో చూసి చాలా ఆనందించాను అన్నయ్యా.. మీ ఎదుగుదలలో ప్రతి మెట్టును చూస్తూ వస్తున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ మనస్తత్వానికి జోహార్లు. ఇప్పుడు వచ్చిన సెలెబ్రిటీలనే కాదు, మామూలుగా వచ్చే ఇతర subscribers ను కూడా మీరు ఇంతే హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆదరించారు. అది మీ గొప్ప మనసుకు నిదర్శనం. మీరు తప్పకుండా మరింత ఎదగాలి, అది మేము చూస్తూ వుండాలి. ALL THE BEST 👍
  • సత్యదేవ్ గారు ఈ తరం హీరోల్లో నాణ్యమైన టువంటి నటనను ప్రదర్శిస్తూ సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తన్మయత్వం లోను చేస్తూ ఉంటారు
  • వచ్చిన అతిథులకు దేనిలో ఏమి కలుపుకొని ఎలా తినాలో నేర్పించడం చాలా బాగుంది. ప్రస్తుత హడావిడి జీవితాలలో ఎలా తినాలో కూడా మర్చిపోయారు చాలా మంది. మీ చేత్తో చేసిన ఆవకాయ పచ్చడి తినాలి అని ఉంది. మిమ్మల్ని కలవాలి త్వరలో.
  • ఒక హీరో ఇలా ఉండటం చాలా గ్రేట్ సత్య దేవ్ sir👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • @divinemantra107
    సత్య దేవ్ ఆన్న ఈ తరంలో అద్భుతమైన నటుడు ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల వ్యక్తి
  • @balusiragam7922
    కృష్ణమ్మ మూవీ హిట్ కొట్టాలని కోరుకుంటున్న..❤ సత్య దేవ్ sir... మీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది ... ఏ మూవీ లో అయినా.... సింప్లిసిటీ హీరో...
  • సత్యదేవ్ కు, అర్చన అమ్మకు హృదయపూర్వక అభినందనలు.
  • @sumamukka-yi2ol
    Krishnamma మూవీ వాళ్ళు రావడం చాలా బావుంది గుత్తి వంకాయ కూర తింటుంటే మాకు నోరు ఊరుతోంది బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండునట్టుగా అనిపిస్తుంది సూపర్ బాబాయ్ 👌👌👌👌👌
  • మా బాబాయ్ దగ్గరకి వచ్చారు.మి సిన్మా సూపర్ హిట్ అవుతుంది❤❤❤🎉🎉🎉