Prathinidhi Full Length Telugu Movie || Nara Rohith, Shubra Aiyappa

7,838,256
0
Published 2014-09-12
Prathinidhi Full Length Telugu Movie

Movie: Prathinidhi,
Cast: Nara Rohith, Shubra Aiyappa, Kota Srinivasa Rao, Vishnu, Jaya Prakash Reddy,
Director: Prashanth Mandava,
Music: Sai Karthik,
Producer: Sambasiva Rao,
Release Date: April 25, 2014.

Songs:
01 – Vandemataram
02 – Maa Maata
03 – Chupullo Paravasham
04 – Nee Teguvaki
05 – Vaishnava Janato
06 – Prathinidhi Theme 1
07 – Prathinidhi Theme 2

Story:
Srinu ( Nara Rohith) is a man with a mission. Fed up with political corruption and other issues, he decides to kidnap the CM (Kota Srinivasarao) to make a statement. To achieve this, he uses Sreekar (Sree Vishnu),who is the son of a minister (Giribabu). Srinu cleverly comes up with a plan and finally manages to kidnap the CM. The entire country is shocked and Commissioner Posani Krishna Murali handles the communication. Srinu makes some strange demands in order to free the CM. He wants the Government to cancel 500 and 1000 rupee notes and print fresh currency devoid of current template. He also wants small change from transactions to be transferred to CM relief fund, for benefit of society. People and media make Srinu a hero but the police uncover some secrets. Is the person really Srinu or is he a Ghost? What is Sreekar’s role in the kidnap?


Watch More Latest Movies Subscribe @
   / @telugumoviesvolga  

All Comments (21)
  • @pravnSsp...
    ఇంత మంచి movie తీసీనా ప్రతి artistకి technicianకి నా అభినందనలు..
  • ఇలాంటి సినిమాలు చూసి మర్చిపోతాం కాని మేసేజ్ అర్థం చేసుకునే వాళ్లు ఎంతమంది ఆచరించేవాల్లు ఎంతమంది నాతో సహ
  • ఈ సినిమా రిలీస్ అప్పుడు నేను ఇంటర్ బయ్య .థియేటర్ లో చూసా... ఇప్పుడు msc అయిపోయింది ....అప్పుడు అనుకునే వాణ్ణి ... ఐటమ్ సాంగ్ లేదు హీరోహిన్ exposing లేదు ... డాన్స్ లేదు అని...... అప్పుడు ఫుల్ బోర్ కొట్టింది పెట్టిన 50 రూపాయలు వెస్ట్ అనుకున్న ఈరోజు మొబైల్ లో చూసా ఈ మూవీ ని ... ప్రతి ఒక డైలాగ్ ఆలోచింప చేసే వి ... I am really ప్రౌడ్ .... రోహిత్ ఇలాంటి ఒక స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్నందుకు ... 👏👏👏💪✌️
  • @BalajiVlogs07
    సార్ సినిమా మాత్రం సూపర్ కథ, కథనం, స్క్రీన్ ప్లే అమోఘం.... నారా రోహిత్ అన్న మీరు తీసిన ప్రతి సినిమా ఒక మంచి సందేశం...(2021 లో చూసిన కానీ ఇంకా చూడలనిషిస్తుంది..👌)
  • @prathap1586
    సూపర్ సినిమా ఇ సినిమాకు శ్రమపడ్డవారికి అలాగే సినిమాకు నా కృతఙ్ఞతలు తెలియజెస్థూనాను .....
  • నారా రోహిత్ గారి సినిమా లు అద్భుతంగా ఉంటూనే ఆలోచింప జేసేలా చేస్తాయి అసుర, రౌడీ ఫెలో ,ప్రతినిధి చాల బాగుంటాయి ఈ సినిమాలు ❤❤
  • సూపర్ మూవీ, మనసు ఉన్న ఎవరైనా ఈ మూవీని లైక్ చేస్తారు
  • @mahimahesh439
    సినిమా అంటే ప్రతినిధి మంచి మేసేజ్ మూవీ ఇలాంటి సినిమాలు మన సోసైటికి కావాలి రావాలి
  • ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన సినిమా..
  • ఇటువంటి సినీమా నీ అందించిన తెలుగు మూవీస్ ఛానెల్ కి ధన్యవాదములు
  • @SUREEDU
    ఈ చిత్ర రచయితకి, దర్శకుడికి ప్రధాన నటులకూ జాతీయ పురస్కారం అవార్డు ఇచ్చి సన్మానించాలి.
  • మూవీ అదిరింది భయ్యా ఎన్నిసార్లుచూసానో లెక్కేలేదు
  • I am Big Fan of Rohit Nara... Extraordinary Script and Stories... Everything Super and I Saw All Movies You'rs ... Super ...Rohit Bhai...
  • రోహిత్ రోహిత్ అన్న తీసే సినిమాలు చాలా బాగుంటాయి కదా రచయిత దర్శకుడు కెమెరామెన్ అమోహం
  • మూవీ చూసి కామెంట్స్ పెట్టడమే మనం చేయగలిగింది ...నిజ జీవితం లో మనం పీకేదేం లేదు ....💔😓😥😢
  • చాలా మంచి సినిమా...రాజకీయ నాయకులలోనే కాదు ప్రజల్లో కూడా మార్పు రావాలి ..అప్పుడే మనం రాజకీయ నాయకులను ,ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించవచ్చు...
  • స్వార్థ పరున్ని పరిపాలించాలి అంటే వాడి కంటే స్వార్థ పరుడు అయుండాలి డైలాగ్ సూపర్ 👌👌👌👌
  • మనం చూడడానికి మాత్రమే పనికివస్తాం. అందరికి రూల్స్ తెలుసు, మాట్లాడుతారు, కానీ తప్పు అని చెపితే మాకు తెలుసు లే అంటారు.
  • @naveengoudnani
    ఇలాంటి సందేశాత్మక చిత్రాలు తీస్తే ప్రజలు మారరు సర్ చూసి ఎవడి పని వాడు చేసుకుంటాడు....ఎందుకంటే మన లాంటి వాళ్ళం ఏమైనా చేస్తే మనల్ని or మన అనుకున్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని భయం సర్.....ఒక రాష్టం , ఒక దేశం మారాలంటే ఎన్నో పథకాలు , ఎన్నో ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు సర్...విద్య,వైద్యం ఉచితంగా ఇవ్వండి సర్.... మిగతావి అన్ని వాళ్లే సంపాదిస్తారు....మనం మారాలి సర్... అలాగే రాజకీయం మారాలి సర్...అపుడే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైన బాగుపడుతుంది......ఇది ఒక నిరుద్యోగి ఆవేదన....😢