IPL 2025లో టీం కొంటున్నాను..నా ఆస్థి 10వేల కోట్లు | Fashion Designer Riya Kodali Interview | Aadhan

564,203
0
Published 2024-05-02
Watch Anchor Sudheer Reddy interview with Fashion Designer Riya Kodali.In the interview, she shared her journey to becoming a famous fashion designer. She also talked about the challenges she encountered and continues to face in her life. To learn more about her story, watch the entire video.

#riyakodali #fashiondesigner #fashiondesignerlife #riyakodaliinterview #fashiondesiner #teluguinterviews #telugucelebrityinterviews #interviewsudheermay2024 #aadhantalkies

We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at [email protected]

For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: [email protected]
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)

మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu :    / @aadhantelugu  
Aadhan Food & Travel :    / @aadhanfoodandtravel  
Aadhan Adhyatmika :    / @aadhanadhyatmika  

Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb

Please Like, Share and Comment in Comment Box

Thank You For Watchin

All Comments (21)
  • Madam గారు మీ మాటలు అన్నీ ఒక విమర్శనాత్మక దృష్టితో చూశాను కానీ నిజంగా మీరు Heartfully ఒక అద్భుత మానవత్వం కలిగిన సగటు తెలుగు నిండు స్త్రీ Madam గారు I heartfully హృదయ పూర్వక నమస్కారములు Madam గారు.
  • So much inspiring woman...ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంతో పరిపక్వత తో కూడిన జీవిత సత్యం... ఎవ్వరినీ బాధ పెట్టకు... ప్రేమించు... కానీ ఆశించి భంగపడకు... చివరిగా ఎవ్వరి సలహా పాటించకు...ఒక ఓషో...ఒక ఖలీల్ జీబ్రాన్ ను చదివినట్లు ఉంది...మాతృ భాష పట్ల ప్రేమ... ఏదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం... సంపూర్ణ మహిళ....బాధను కూడా పూర్తిగా ఆస్వాదించగలిగే వ్యక్తిత్వం... అందుకే అంత ఆనందంగా ఉండగలుగుతుంది ఆమె. చివరిగా సుధీర్ రెడ్డి గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం అద్భుతం.మీకు మంచి భవిష్యత్తు ఉంది.☑️☑️☑️📚📚📚
  • @VRani-df9lb
    తనకి డబ్బు ఉంది కానీ సంతోషం లేదు,స్వచ్ఛమైన ప్రేమ తనకి లేదు కానీ తన వలన ఎంతో మందికి ఆదరణ దొరుకుతుంది. . దేవుని కృప నీకు కలగాలని కోరుకుంటున్న సిస్టర్.ఆమెన్
  • మీరు ఒక మహిళ కాదు ఒక మహా శక్తి నీ స్టోరీ వింటుంటే మైండ్ పోతుంది సూపర్ మేడం
  • ఆవిడకు ఎంతో మనోవేదన ఉంది ఎంత సంపద ఉన్నా నథింగ్ ఆమెకు ఆత్మీయ తోడు దొరకాలని కోరుకుంటున్నా
  • మడమతిప్పకుండా ముందుకు వెళ్ళండి అలాగే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అంతకు మించి దేవుడు చల్లగచూడలని కోరుకుంటున్న
  • ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎలాంటి కష్టాలు పడకూడదు అలాంటి కష్టాలు అనుభవించి అలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనే ఆలోచనతో మీకున్న పరిజ్ఞానంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండి పేదవాళ్లు అందరిని ఆదుకొని ఒక మహిళా శక్తిగా ఎదిగిన మీకు ఎలాంటి బిరుదు ఇచ్చిన తక్కువే అవుతుంది.
  • మీరు చాలా great అండి.ఈ విడ పడిన బాధ అనిర్వచనీయం. ఒక ఆడపిల్ల ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా 🙏.ఇలాంటి కాలంలో మీరు ఇలా పైకి వచ్చారంటే మమ్మల్ని చూస్తుంటే మాకే అసహ్యంగా ఉంది. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మీ స్టోరీ.మీరు చెప్పింది నిజమైతే మీ లైఫ్ స్టోరీ నాకు ఆదర్శంగా ఉంది. మీ మాటలు ఎదుగుదల చాలా great. మిమ్మల్ని చూస్తే బాధగా కుళ్ళుగా రెండు లాగా ఉంది.ఏదేమైనా మీరు గొప్పవారు... వయసు ఎంత అయిన మీకు 🙏🙏🙏🙏🙏మీకు ఇంకా బాగుండాలి అని మీకు అంత మంచి జరగాలి కోరుకుంటూ all the best...🎉 కుదిరితే మిమ్మల్ని meet అవుతాను after my success...🙏
  • కష్టం విలువ తెలిసిన ఉన్నతమైన క్యారెక్టర్ తనకిక ఈ డబ్బు చాలు కానీ ఆమెను ప్రేమించి గొప్పగా చూసుకుని ఒక మంచి వ్యక్తిని ఆమె దేవుడు పరిచయం చేయాలి తన జీవితంలో ప్రేమానురాగాలు నిండాలి
  • @gopikrishna1757
    ఎంత రిచ్ ఐనా.... She is speaking with heart with lot of pain...
  • ఇద్దరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ చూసాక నాకు నిద్ర పట్టలేదు. చాలా బాధ అనిపించింది. దేవుడు రియా గారికి మంచి life ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈవిడ గురించి ఇంకా తెలుసు కౌవాలనివుంది. ఇంకొక సారి మళ్ళీ చేయండి సుధీర్ గారు.
  • @sreenijaa518
    ఎవరి సలహాలు మనకు పనికి రాదు మనకు జీవితం నేర్పిస్తుంది
  • ఈవిడ మాటలు వింటుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి
  • @kkcq3859
    She is really amazing.very down to earth personality! Best interview till date
  • నా జీవితం లో మరిచిపోలేని ఇంటర్వూ.. ఒక జీవితాన్ని చూపించారు madam.... భగవంతుడా జీవితం లో ఒక్కసారి అయినా ఆమెని డైరెక్ట్ గా చూడాలని ఉంది..
  • Madam i don't pity you but I respect you after hearing from you, ఒకరి పై పగ తీర్చుకోవాలంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించనవసరము లేదు, అవమానించనవసరము లేదు, వారి ముందు మీరు అనుకున్నది సాధించారు, నవ్వుతు జీవిస్తే చాలు.🙏
  • సుధీర్ రెడ్డి గారు మీఇంటర్వ్యూస్ చాలా చూసాం బీద,పేదవాళ్ల దగ్గర లవ్ స్టోరీలు ఫెయిల్యూర్ లైఫ్లో ఇవి చూసాం కానీ .. రియా కొడాలి సూపర్ డూపర్ మేడమ్ యువర్ జర్నీ యు ఆర్ ఐరన్ లేడీ ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు ❤❤🎉🎉
  • @vnssatya100
    Anchor ఎదుట వాళ్ల మాట వినే గుణం అలవాటు చేసుకోవాలి.. ఆవిడ కష్టం గురించి చెప్పినప్పుడు తన వంతు ఆశ్చర్యము, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో సంతాపం ప్రకటిత భావాన్ని వ్యక్తీకరణ చేయాలి.. అది ఖచ్చితమైన లక్షణం.. దయచేసి అది మీరు నేర్చుకోవాలి.. అమ్మ రియా, మీకు మా గౌరవపూర్వక వందనము.. మీ కృషి, మీ ఆలోచనా శక్తికి నమస్కారం. 🙏🙏🙏
  • @user-uw8rx5jb8s
    Nijamga unbelievable....Naku nachchina vishayam yentamte...yedaina konalante price tag chudakunda konali anedi.. hat's off..🙏
  • రియల్ కొడాలి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లి ఎప్పుడు కూడా నువ్వు పదిమందికి ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పదిమందికి ఉపయోగపడాలి ఆ తల్లి ఆ శక్తి భగవంతుడు ఆ తల్లికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తాడు కూడాను అంతటి మనసు నా తల్లికి నీ మీద ఎవరైనా చెడు కామెంట్లు పెడితే అంతకంటే దరిద్రులు ఎవరూ లేరని నేను భావిస్తాను