Bommana Brothers Chandana Sisters Telugu Full Movie | Naresh, Krishna Bhagavan

4,176,168
0
Published 2014-01-31
Watch Bommana Brothers Chandana Sisters Telugu Full Movie With English Subtitles Exclusively on #SriBalajiVideo. #BommanaBrothersChandanaSisters Movie Starring #AllariNaresh, Krishna Bhagavan, Farzana, Bharucha, Venu Madhav, Written & Directed By Srinivas Reddy, Music By M.M. Srilekha.

Bommana Brothers are theives whose parents are also petty robbers. They fall in love with Chandana Sisters, who are the daughters of Chandana Mohan Rao, a big businessman. The elder one Mani Chandana runs an orphanage, while the younger one Siri Chandana is highly devotional. They are engaged, but the Bommana Brothers win their hearts by pretending to be a blind Maharastrian guy who donates everything he's asked for to impress Mani Chandana and Rama Chandra pretends to be a devout and pious man singing Ramadasu songs in a Temple by hiring junior artistes to swoon that impresses Siri Chandana. They get married after a huge ordeal. But a bank manager they robbed previously, the Chandana's hired help (Suman Shetty) and a bunch of others are after the Brothers or after their property and the adventures don't stop.

► Subscribe to YouTube Channel: goo.gl/Ak9Sus
► Like us on Facebook: www.facebook.com/sribalajivideo
► Circle us on G+: plus.google.com/+SriBalajiEnt
► Like us on Twitter: twitter.com/sribalajivideos

All Comments (21)
  • @Reddys8555
    నేను గురువుగా భావించే నా గురువర్యులు ఈవీవీ సత్యనారాయణ గారు ఎప్పుడు తెలుగుప్రజలను నవ్విస్తూ ఉండే ఆయన అర్ధాంతరంగా తెలుగు ప్రజలని వదిలి వెళ్లిపోయారు ఆయన పోతూ పోతూ ఆయనతోపాటు తెలుగు హాస్యనటులు ఎంతో మందిని తీసుకు ఈ సినిమా చూస్తుంటే ఆయనకు గుర్తొస్తున్నారు. మిస్ యు ఈవీవి ఎమ్మెస్ నారాయణ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏవీఎస్ కొండవలస లక్ష్మణరావు
  • బాగా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు టైం పాస్ కానప్పుడు ఈ మూవీ చూస్తే చాలా బాగుంటుంది 2024 లో చూస్తున్నారా ఎవరైనా
  • @ashokboda9748
    2023 లో చూసేవాళ్ళు లైక్ వేసుకోండి.. ఇలాంటి సినిమాలు ఇకా రావు వీటినే చూసి ఆనంద పాడుదాం 😄🎉
  • ❤ సూపర్ మూవీ.. అల్లరి నరేష్ కామెడీ సూపర్..
  • @nagaramumesh6947
    ఎంతో మంది& ప్రతీ హాస్యనటులకి ప్రతీ సినిమాలో ఉపాధి కలిగించిన ఏకైక దర్శకులు #ఈవీవీ_సత్యనారాయణ మీరు మళ్ళీ పుట్టాలి, #మీలాంటి_దర్శకుల అవసరం ప్రస్తుతం #తెలుగు_సినిమా_రంగానికి ఎంతో ఉంది!!!! ప్రస్తుతం అందరూ #రాసుల_కుప్పపై కూర్చున్న #కుబెరులే
  • @shafi07mms
    Allari Naresh..Krishna Bhagavan... Dharamavaram Subramanyam eee 3 members Combination always awesome
  • చాలా బాగుంది హాస్య చిత్రం,మనసు హాయిగా నవ్వుకుంటుంది నవ్వుల గాలులకు ధన్యవాదములు సినిమా బృందంకు 🙏💐👌🌹❤️
  • Awesome movie ......... For good comedy this movie director by srivas reddy is really great sir this message movie comedy to day black baster sir 👌👌👌👌👌👌 alliswell for keeping smile.
  • @babakhan4588
    Super. Movie. Naresh. Krishnabhagvan. Combo. Super
  • @Anandyams27521
    Excellent comedy movie...mind relaxing kosam ee movie choste chalu mind mottam fresh ga vundi happy ga vuntaru
  • @Abid-lj8sk
    💯PERCENT FULL CMEDY MOVIE SUPER MOVIE