Yuganiki Okkadu Full Length Telugu Movie

13,618,660
0
Published 2013-10-09

All Comments (21)
  • @iamindian3027
    నా వరకు ఈ సినిమాలో బాహుబలి కంటే గొప్ప కథ, నటన ఉంది. దీనికి సెంకండ్ పార్ట్ ని ఎక్కువ మంది అడుగుతున్నారంటే దీని స్థాయి మీరే అర్థం చేసుకొండి. నాకు తెలిసి, సెకండ్ పార్ట్ తప్పకుండా ఉంటుంది.
  • యుగానికి ఒక్కడు మూవీ బాహుబలి కంటే గొప్ప మూవీ part 2, kosam waiting
  • అత్యంత నిర్దుష్టంగా పరిశ్రమచేసి చారిత్రక నేపథ్యంతో నిర్మించినసెల్వరాఘవన్ కృషి అద్భుతం. 2వ భాగం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం.
  • @RAVIKUMAR-jv1hg
    Who are watching this movie 🎬 in 2024❤ like this comment
  • Thankyou Telugu people...I am from TN , and most of us didn't gave support to this movie ..Now we are realising it ! Hope we will meet in part 2 ! Love from Tamil Nadu ❤️
  • ఈ సినిమా తమిళ్ లో అంతగా ఆడకపోయినప్పటికి తెలుగు లో మాత్రం సూపర్ గా హిట్టయింది
  • @nelloreking1997
    2024 lo chusina ..vallu...Denni..part 2 kosam...entha ..Mandi wait chestunnaro...oka like veskondi...
  • @ajaman1218
    I still remember the movie watching 1st day morning show in vizag jagadamba in my BTech 2nd year, just bunked college and went casually without knowing about the movie...but experienced a mind blowing cinema..will never forget in my life
  • డైరెక్టర్ కి congratulations స్టోరీ బాగా కష్టపడి తీసాడు చాలా బాగుంటాది sir
  • 2010 ఆ సమయంలో నే ఇలాంటి సినిమా తీసారంటే నాకు తెలిసి బాహుబలి కంటే ఎక్కువే exllent movie plz 2nd part request
  • @rocky6510
    పాపం వాళ్ళ బతుకేదో వాళ్ళు ఎక్కడో గుహల్లో బతుకుతుంటే ..వాళ్ళని చంపడం ఎంతవరకు న్యాయం😭😭...రాజు గారు ఏడుస్తుంటే😭😭 మన కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి 😥😥
  • Bahubali is an movie....But Yuganiki okkadu is an History🔥🔥 it's an emotion 💯
  • @augustboi
    I haven't watched this movie before.. but came after part 2 was announced. This movie has a plot 10 times better than Baahubali..
  • @venkateshg2584
    That climax BGM 🔥🔥🔥 Mind blowing movie I never seen before this kind of movie Karthik acting ❤️🔥🔥🔥🔥
  • @Godwin-cj3cc
    In 2010 most of the people don't understand this movie Selvaraghavan was 10 years beyond he is such a creative director
  • @nayak99999
    చాలా గొప్ప మూవీ చూశాను అనే ఆనందం కలిగిస్తుంది ఈ మూవీ చూస్తే. సూపర్ మూవీ 🙏🙏🙏
  • @rajabanavath
    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ఈ సినిమా 👍👍 హీరో కార్తీ అంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్.