#maheshbabu Funny Satires to Media Reporters about #namratashirodkar at Gowri Store Launch | FT

1,374,543
0
Published 2023-10-16

All Comments (21)
  • మహేష్ బాబు గారు మీరు చాలా సింపుల్ గా ఉంటారు అది మీలో నాకు నచ్చిన అంశం.బహుశా అది మీ నాన్నగారి దగ్గరినుంచి మీరు నేర్చుకొని ఉంటారు.అంతే కాదు మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఒక చిన్న పిల్లాడి నవ్వులో ఎలాగైతే కల్మషం ఉండదో అలాగే మీ నవ్వులో కూడా ఏ కల్మషం కనిపించదు.అంటే మీరు మనసారా మీ నవ్వుని ఆస్వాదిస్తారు అనిపిస్తుంది.మీరు నిజంగా రియల్ సూపర్ స్టార్ 💫నమ్రత గారు మీది కూడా చాలా మంచి మనస్సు. మీరు కూడా ఒక స్టార్ అయ్యుండి, పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. నిజంగా మీలా ప్రతి మహిళా తమ కుటుంబ బాధ్యతలను స్వీకరించి నిజాయితీగా నెరవేర్చగలిగితే ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉండగలదు.🙏🏻
  • Mahesh garu we are all proud of u sir. మిమ్మల్ని చూసి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అందరు తెలుసు కోవాలి.
  • @sunnyboy7038
    Yes first time my man.. you both look awesome, gorgeous and humble.
  • I love you నమ్రత గారు మీకు కుటుంబం పట్ల బంధాలు పట్ల ప్రేమ పట్ల ఎంత గౌరవం బాధ్యత తో కూడిన ప్రేమ ఉంది అనేది మిమల్ని మీ కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది God bless you 💞💋💋💋💋💋💋
  • @Bhavss2102
    The best couple❤️ 0:36 "First time ankunta maa aavidatho ila press meet ki raavatam" 2:26 "He accompanied me." "I forced him to come with me" So cuteeee💕
  • @Baby-st2sd
    Really namartha very good support family caring 🙏 lucky ma Mahesh anna god bless you
  • @saru7877
    Namrata mam wear saree very beautiful
  • @_anuradha
    ah his smile 🤩... his age seems to be reversing 🤩