99 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ఎక్కడ చంపబడ్డారో తెలుసా?

507,109
0
Published 2023-05-06

All Comments (21)
  • బ్రిటిష్ నాకోడుకు చేతిలో మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహ వీరుడు అయనే రియల్ హిరో అల్లురి సీతారామరాజు గారు
  • మన్యం వీరుడు తెలుగు ప్రజల కీర్తి పతాక శ్రీ శ్రీ శ్రీ అల్లూరి సీతా రామరాజు గారి జీవిత చరిత్ర ఈనాటి 1 వ తరగతి ఉండి 10 వ తరగతి చదువుతున్న మన విద్యార్థులకు పా ట్యా సం గా ఉండాలి.తెలుగు తేజం గాథ తెలుగు నాట నిత్యం స్మరింపబడాలి.దాని వల్ల పిల్లలలో దేసాభి మానం పెరిగి దేసో థా రకు లు అవ్వు తారు . ఇంత చక్కటి వీరుని గురించి తెలియ చేసి నందుకు కృతజ్ఞతలు..భారత్ మాతా కీ జై.. వందే మాతరం
  • @kasi.gopism
    అన్న నువ్వు చూపిన వీడియో లా లేదు చూస్తున్నంతసేపు నా కళ్ళు చెమర్చినాయి కళ్లకు కట్టినట్లు చూపించినావు చాల చాల థాంక్స్,జయహో అల్లూరిసీతారామరాజుగారూ 💐💐 ఇవే మా జోహార్లు
  • అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమమ్. ఆ మహనీయుని విప్లవాత్మకమైన విషయాలు. అతనికి అత్యంత ప్రియమైన మల్లుదొర. గంటం దొర.. పడాల్ వంటి వంటి మహనీయుల విషయాలు. వివరించి నందుకు..నీకు.. మా ధన్యవాదాలు..🙏
  • ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు
  • ఆంధ్రుల దేశభక్తుల హృదయనివాసి అల్లూరి సీతారామరాజు పవిత్రాత్మస్వరూపానికి శ్రద్ధాంజలి!
  • దేశ భక్తి ..దేశ వీరుల త్యాగ ఫలం సూపర్ గా సుపించారు.. జై భరత మాత కి
  • @Gundu11799
    అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాలి...🙏🙏🌹 చాలా బాగా వర్ణించారు అండి నాగేశ్ గారు...👍👍👌
  • @kumar51787
    అద్భుతమైన జ్ఞాపకాలను బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు. అయితే రాజకీయ పార్టీలను ముట్టుకోకపోవడమే మంచిది.
  • అద్భుతమైన వివరణ... ధన్యవాదాలు.... వందేమాతరం జై అల్లూరి
  • @SsSs-hk4yi
    జై అల్లూరి..జై హింద్.
  • అసాధారణం ,అద్భుతం ఆయన చరిత్ర! గొప్ప సమాచారం అందించారు ! అభినందనలు మిత్రమా! మరిన్ని వీడియోలు చెయ్యండి! గ్రేట్ .❤❤❤❤❤
  • చాలా చక్కగా యదార్థం చెప్పినారు. మీకు ధన్యవాదములు
  • ఇంత గొప్పగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చెప్పినందుకు వాస్తవాలు వా భావితరాలకు వాస్తవాలు తెలియజేసినందుకు
  • 🙏🙏🙏🙏 జై అల్లూరి సీతారామరాజు
  • సూపర్ మై డియర్ బ్రదర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌🙏🏾
  • చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్పినందుకు ధన్యవాదములు
  • చాలా చక్కగా అల్లూరి సీతారామరాజు గారి వివరాలు సేకరించిన మీకు ధన్యవాదములు 🌹🌹🌹🙏
  • విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధులు 💐అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాళులు💐శ్రీనివాస్ కాకరపర్తి*జగ్గంపేట. నియోజకవర్గం*కాకినాడ జిల్లా*
  • స్వతంత్ర.పోరాట వీరులకు పుష్పాంజలి.శ్రద్ధాంజలి.దీపాంజలి. అంజలి ఘటిస్తు.... ప్రణమిల్లు చుంటిని. జై!అల్లూరి సీతా.రమా raaja!ghandora,mallannadora,అందరికీ భక్తితో ప్రణ మి ల్లు చుంటీని. జై హింద్!