Chandrakanth Wife Shilpa Kanna Sensational Interview | Anchor Lavanya | KRTV

696,889
0
Published 2024-06-12
#chandrakanth #shipakanna #pavithrajayaram

Chandrakanth Wife Shilpa Kanna Sensational Interview | Anchor Lavanya | KRTV

#Chandrakanth #shilpa #shilpakanna #chandrakanthwifeshilpa #thrinayaniserial #pavithrajayaram #fun ##fly #funnypost #interviews #krtv #public ##actor


KR TV is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.

KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.

🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152

All Comments (21)
  • Shilpa garu miru YouTube Chanel start chyandi.... Andaru support chestharu.... Pilalaki use avuthundi
  • యాంకర్ గారు అవతలి వారు చెప్పది పూర్తి గ విని ఆ తరువాత ప్రశ్న అడగండి మధ్య లో డిస్టర్బ్ చెయ్యకండి
  • @AlekhyaVinni
    శిల్ప గారు ఏమి బాధపడకండి భయపడకండి మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని పిల్లల్ని చల్లగా చూస్తాడు 🙏🙏🙏
  • @saihrudhya6096
    Shilpa garu me patience ki hats off andi alanti vallani baristhu valla paruvu gurinchi alochincharu really meru great,meru badha padakandi me mansu manchidhi kabbti pillalaki adhi Baga help avuthundhi manchi jaruguthundhi vallaki God will help u and meru Baga success ayi life lo manchi stage lo undali ani korukuntuna😊 Me pillalu kuda manchi stage lo undali ani korukuntuna 😊❤
  • @satyaui1621
    Question adigaka wait cheyadamla anchor full ga finish cheyakundaaa next questions enti
  • మా లాంటి వాళ్ళైతే ఇలాంటి వి భరించలేరు.. మీ ఓర్పు కి శతకోటి నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • Ma father chanipoyi 15 years avuthundi memu 4 aadapillalam ma daggara money ledu appudu maku financial ga evvaru support ledu kani memu evvarini adagaledu
  • @spavankumardv83
    నిజం గా యూట్యూబ్ ఛానల్ పెట్టండి అందరు సపోర్ట్ చేస్తారు
  • @user-nr7mt3jl2p
    చందు పవిత్ర మీద ప్రేమ తో చనిపోలేదు.శిల్పకు చేసిన అన్యాయం భరించలేక గిల్ట్ తో చనిపోయి నాడు .అందరూ కూలంకషంగా ఆలోచించి కరెక్ట్ మెసేజ్ సొసైటీకి ఇవ్వండి.కాని ఇంత స్పష్టంగా కన్పిస్తుంటే కూడా తప్పుడు explanation ఇవ్వకండి.
  • Hey Anchor, washroom ki vellali anpisthe vellira kadha, question adguthavu poorthiga chepakamundhe inko question esthavu
  • నా దృష్టిలో శిల్పంలో గొప్ప సాత్విక స్వభావం ఉంది.మంచి ఆలోచనాశక్తి ఉంది.గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తి.సమస్యలను ఎదుర్కొనే శక్తి దైవం (విశ్వశక్తి) ద్వారా అందుతుంది అని,అందాలని కోరుకుంటున్నాను.
  • @ddtelugu7685
    Chala baga చెప్తున్నారు
  • @d2kpavanyt911
    భర్తను నిజంగా ప్రేమిస్తే, ఎన్ని కష్టాలు అతనివల్ల పడినా భరిస్తూ, ఇంకా అతన్ని చంటి పిల్లాడిలా భావిస్తుంది, అలాంటప్పుడే అతను కోరిక సరైనది కాకపోయినా, అతని సంతొషం కోసం ఆలోచిస్తుంది , ఎలా ఉంటుంది అంటే చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం మారం చేసినట్లు కానీ అతను లాస్ట్ మినిట్లో అయినా అతని ఫ్యామిలీ,ఆ చిన్న పిల్లల కోసం ఆలోచించి ఉంటే యిలా చేసేవాడు కాదు, ఆమె మత్తులో పూర్తిగా కూరుకుపోయాడు, మనిషి మంచి గుణం గుడిసెటిది అని పెద్దలు ఉరికే అన్లేదు,ఈ పవిత్ర చందు లాంటి వాళ్ళ కోసమే అనిపిస్తుంది.
  • @nithyap7040
    Anchor is very much interrupting.. after questioning you need to wait for the guest to answer. That's the basic etiquettes and respect given to the guest.
  • అసలు చందు తప్పు కూడా ఎం లేదు.. అంతా ఆ పవిత్ర గారిదే.. శిల్పా అక్క ఏం బాధ పడకు నువు
  • Okati cheppala thana husbend chanipoyadu ani andharu help cheyali antunnaru thanu study chesindhi job cheskovachu kani entho mandhi pedha vallu valla husbend kuli pani chesi chanopothunnaru valla Pillalu road paina padutunnaru alanti vallani interview cheyaru evaru help cheyaru ndhuku
  • Shilpa garu meeru chaala care ful ga ఉండండి, ఎందుకంటే , పవిత్ర వాళ్ళ పిల్లలు వింటున్నారు, మీ ఇంటర్వ్యూ మొత్తం, మా పరువూ పోతుంది అని అనుకొని, మీమల్ని కానీ మీ పిల్లల్ని కానీ ఏమైనా ఇండైరెక్ట్ గా ఏమన్నా చేసే ఛాన్స్ ఉంటారేమో ఒకసారి కేర్ ఫుల్ గా ఉండండి, ఎందుకంటే , పవిత్ర పిల్లలు చాల డేంజర్ గా ఉన్నారు, కేర్ ఫుల్ శిల్ప గారు , మీరు , మీ పిల్లలు
  • Chandu suside chesukovataniki karanam ee anchor kuda last interview lo nuvvu pavitra ni vadili vundagalava ani adigindi ante gani nee family gurinchi aalochinchu ani cheppaledu.