Chakram Full Length Telugu Movie

7,963,502
0
Published 2013-08-28
Movie: Chakram,
Cast: Prabhas, Charmi, Asin,
Direction: Krishna Vamsi,
Music: Chakri,
Producer: C Venkatraju & G Sivaraju,
Release: March 25, 2005.

Plot:
Chakram (Prabhas) is a foreign returnee and has a dream of building a hospital at Pulivendula. He is in love with his colleague,
Lakshmi (Asin Thottumkal) who studied with him abroad. But leaves her half-way through after he realizes that he was struck with cancer.
Not wanting to tell her, he moves to Hyderabad and stays in place called 'Sahara Colony'. There, he tries to solve people problem's in the colony.
Seeing all this, another girl who is also named Lakshmi (Charmy) falls in love with Chakram. The rest is a heart-rending saga of the cancer-struck patient's love station.

Songs:
01. Jagamantha Kutumbam
02. Koncham Karanga
03. Naa Peru Chakram
04. Oke Oka Mata
05. Rangeli Holi

All Comments (21)
  • @fadkrishna
    2024లో కూడా ఎవరైనా చూస్తున్నారా మన చక్రం ని?
  • ప్రభాస్ సినిమాల్లో బాహుబలి కంటే గొప్ప సినిమా...👌👍.
  • ఇంత మంచి సినిమా ఇన్నాళ్లు ఎందుకు చూడలేదు ప్రభాస్ అన్న నటన అద్భుతం .
  • @ramvarun5196
    కవి కలం కి నా కన్నీటి తర్ఫణం 😢😢😢😢😢😢😢😢😢😢 కృష్ణ వంశీ గారు ఎలా సాధ్యం ప్రభాస్ గారు నటన నటనకాదు జీవించారు అందరూ అద్బుతం 😘😘😘😘 గుండె కరిగి కంటిలో వస్తుంది 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
  • @venkysv5783
    చాల విషయాలు నేర్చుకున్నాను ఈ మూవి చూసి ,నాకు కూడా ఎందుకో ఇతరులను నవ్వించడం అంటే చాల ఇష్టం...but ఈ మూవి చూసి ముఖ్యంగా climax లో ఏడ్చేశా...
  • ఇలాంటి జీవిత విలువలు గల సినిమాలు తీయడం ఒక కృష్ణవంశీ గారికే సాధ్యం
  • @abhinavbekkam
    ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన అదే feeling. 2023 లో చూస్తున్నప్పటికి కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. Great యాక్టింగ్ from prabhas😭😭❤❤
  • నా జీవితంలో నాకు ఇష్టమైన హీరో, నా ఫేవరెట్ హీరో ఈ సినిమాలో నాకు చాల నచ్చింది, ఈ సినిమా చూసి ఏడ్చింనంతగా నేనెప్పుడూ ఏడవలేదు. కృష్ణవంశీగారు మీ కథ, దర్శకత్వానికి, మీరు చూపించిన మానవతా విలువలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • కొన్ని సినిమాలు మన జీవిత విధానాన్ని మార్చేస్తాయ్.. సూపర్ మూవీ
  • ತುಂಬಾ ಕಣ್ಣೀರು ತರಿಸಿತು.ಆದರೂ.ಜೀವನದ ಅರ್ಥ ತಿಳಿಸಿದ ಚಿತ್ರ. ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ♥️♥️♥️
  • ప్రభాస్ లైఫ్ లో చక్రం ఒక మాస్టర్ పీస్. ఇటువంటి సినిమా మళ్లీ రాదు. కృష్ణవంశీ దర్శకత్వం, ప్రభాస్ నటన, చక్రి సంగీతం సూపర్. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకు సినిమా చాలా చాలా ఇష్టము. ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.
  • గుండెను కరిగించింది నిజంగా ఈ సినిమా... కళ్లంట నీరు తెప్పించింది. Prabhash always evergreen star..
  • @mnagaraju6697
    నవ్వు ఎంతో విలువైనది దానిన్ని అందరూ ఆశ్వాధించలి అలాగే మరణం కూడా ఏ ఒక్కరిని కూడా విడిచి పెట్టాదు అనే విషయాన్ని చాలా చకగా చూపించారు