ఇకపై అందరికీ సెలవు 🙏 videos ఆపేస్తున్నాను 😭 అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి🙏

359,286
0
Published 2024-06-27
ఇకపై అందరికీ సెలవు 🙏 videos ఆపేస్తున్నాను 😭 అత్తయ్య గురించి ఇలా 😞 నేను అస్సలు అనుకోలేదు🥹 క్షమించండి
.
.
#maaintiharivillu
#maaintiharivillupooja
#minivlog
#maaintiharivillurecipes
#trendingvideo
#trending
#trendingshorts
#trend
#trendingreels
#trendingstatus
#trendingstatus
#vlog
#viralvideo
#viral
#viralvideo
#viralreels
#viralvideos
#sad
#sadnews
#sadstatus
#family
#familyvlog
#familyvlogs
#emotional

All Comments (21)
  • మీరు బాధపడకండి లక్ష్మి గారు చూడలేని వారు ఎన్నో అంటారు అవన్నీ పట్టించుకోకండి
  • కామెంట్స్ చేసే వాళ్లకు పని పాట లేదుబాధపడకండి లక్ష్మి మీరు మీ వీడియోస్ కంటిన్యూ చేయండి
  • అలాంటి వారి గురించి మీరు ఎందుకు అమ్మ బాధపడతారు మీరు అంటే మాకు చాలా ఇష్టం అన్నీ మంచి విషయాలు చెపుతారు మీరు బాధపడకండి అమ్మ
  • బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాేధపెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి చేతులు ఎలా వస్తాయో కొంతమందికి అలాంటి వారి ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి ఏంటో దానికి మనం బాధపడాలి ఎలాంటి పద్ధతులైన మనుషులకే ఎందుకు మనిషికి మనిషే తోడని
  • ఈ మూఢవిశ్వాస మూర్ఖత్వం పోతే గాని సమాజం బాగుపడదు మీరు అలాంటి వారి మాటలు మీరేమి పట్టించుకోవద్దు
  • మీ అత్తగారికి ముఖం పైన బొట్టు ఎందుకు తీశారు ఆమెకు చిన్నతనంలో వాళ్ళ అమ్మ పెట్టింది దయచేసి బొట్టు పెట్టుకోవాలి
  • @velugureddy
    మీ వీడియో లు చూసి చాలా నేర్చుకున్నాము మీ వీడియోలు వస్తూనే ఉండాలి అని కోరుకుంటూన్నాను
  • మీరు ఇవన్నీ పట్టించుకోకండి,బాధపడకండి
  • లక్ష్మక్క నేను నిన్న మంగళవారం అయినా సరే నేను మీ అత్తయ్య గారిని చూశా ఫస్ట్ వీడియో రాగానే చూశాను మీరు అస్సలు బాధపడొద్దు అమ్మమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి
  • మీ వీడియోస్ చాలా బాగుంటాయి వీడియోస్ ఆపకండి కామెంట్ చేసే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు పట్టించుకోకండి
  • Attha mama lu ,amma nannalanu pattinchukoni vallu ,meeru antha baga chuskovadam vallu oorvaleka yenno matladutharandi meeru pattinchukovaddu....meeru chala great andi mee nuni chala nerchukovali... super 🙏
  • Lakshmi garu mee videos chala bavuntayi. Meeru attayya vallani chala baga chusukunnaru. Meeru bhada padavaddu.
  • ఆడవాళ్ళు పుట్టికతోనే గాజులు బొట్టు పువ్వులు తో వుంటాయి ఎవరి‌ సంప్రదాయాలు వారికి వుంటాయి మీరు బాధపడకండి
  • Laxmi గారు మీరు బాధపడకండి plz వాళ్ళ ఇంట్లో వుండరా పెద్దవాళ్ళు వాళ్ళని ఎవరు చూడమన్నారు అలా నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
  • @Achu_World_15
    మీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తూ ఉంటాను నాకు మీ ఓపిక చాలా నచ్చుతుంది
  • @maheswari8550
    కరెక్ట్ గా సమాధానం చెప్పారు.
  • బాధ పడకండి వాళ్లు ఆడవాళ్ళేకని ఆలా అంటారు ఆడది ఆడదే శత్రువు అండి
  • అక్క బాద పడకండి ఎవరో చెత్త కామెంట్స్ పెట్టారని వీడియోస్ ఆపొద్దు మీ మంచితనాన్ని ఓర్వలేక అలాగే అంటారు ఒకరు ఇద్దరు అన్నారని వీడియోస్ ఆపేస్తే మీరు చెప్పే ఎన్నో మంచి విషయాలు మిస్ అవుతాం వీడియోస్ తీయండి అక్క ప్లీజ్
  • @chesswolf3735
    Meeru bhadha padi manasu paduchesukokandi dont worry be happy always 🌟🌟🌟