నోరూరించే గోంగూర కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

490,223
0
Published 2023-05-22

All Comments (21)
  • చింత చిగురు, గోంగూర, మామిడి కాయ వండినప్పుడు ఉప్పు, కారం, నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది...మంచి కూరలు చూపిస్తున్నారు విజయదుర్గ గారు...😊😋😍
  • @Mysoul-ec6mz
    మీరు మాట్లాడుతుంటే మా అమ్మ గారు మాటలు వింటునట్టు ఉంది నాకు. Tq అమ్మ...
  • అమ్మ మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది అమ్మ అత్తయ్య అమ్మ చెప్పినట్టు ఉంది మంచిగా అర్థం అయ్యేటట్టు చెబుతున్నారు చాలా బాగా వంట చేస్తున్నారు వంట తెలియని వాళ్ళు అందరూ నేర్చుకుంటారు పాత కాలం వంటలన్నీ చేస్తున్నారు అమ్మమ్మ నీ నానమ్మని పెద్ద వాళ్ళని గుర్తుచేసుకుందాం వంకాయ కూర చాలా బాగుందమ్మా నాటుకోడి కూర కూడా బాగుంది అమ్మ గుర్తుచేసుకుందాం
  • నమస్కారం అమ్మ మీలో చలాకీతనం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ వంటలు చాలా బాగా చేశారు ప్రాసెస్ కొత్తగా ఉంది.. నేను మా ఇంట్లో తప్పకుండా చేసి అందరికీ పెట్టి చెప్తాను...❤❤❤
  • అమ్మ నేను ఈ రోజు ఈ కూర చేశానమ్మ చాలా చాలా బాగుంది. పాత రోజులు గోంగూరతో ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు మీ వంటలు ప్రతిదీ ఫాలో అవుతున్నాను నేను చాలా చాలా కృతజ్ఞతలు
  • అమ్మ మీరు చేసే వంటలు చాలా సులభం గా ఉంటున్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
  • మిమ్మలిని చూస్తే మనసు కి సంతోషం గా ఉంది అమ్మ 🥰🙏
  • అమ్మ plz అమ్మ ప్రతి ఐటీమ్ పక్క కొలతలుతో చెప్పండి అమ్మ అప్పుడు మాకు కూడా చాలా విజిగా ఉంటుంది మీరు వంటలు చాలా బాగచేస్తున్నారు ..
  • Amma mee charming face and also ur commanding voice super.....mee video kosam eduru chustunnam....chala tasty ga chestunnaru curry's .
  • @radharani6088
    Meeru cheppe vidhanam chese theeru chala baguntundi I like see your vlogs regularly keep it up Amma 👌
  • Hi Amma మీరు చేసిన కూర సూపర్ ఇంకా మీ మాటలు సూపర్ ఎప్పుడు మీ వీడియో వస్తోంది అని ఎదురు చూస్తున్నాం అమ్మ
  • Maa....Harithamma manchi Ammani parachyam chesaru.....Love u maa....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  • @ayuryaam
    Aunty, your recipes are very nice. Paathakaalam vantalu choopistunnaru thank you. Maa ammamma kooda ilagey chesevallu. Roti pachallu chooyinchandi please.
  • థాంక్యూ అమ్మా ! చాలా బాగా వంటలు చేస్తున్నారు, మంచి మాటలు చెబుతున్నారు
  • Hai aunty ji chala Baga chestunnaru enno tips cheptunnaru....maalanti vaallu chusi nerchukodaniki help avtunnay.... Meeru chala beautiful ga energytic ga vunnaru ......❤❤❤❤❤
  • @vanidevarakonda459
    అమ్మ మీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మా సూపర్