SOMMASILLI POTHUNNAVE O CHINNA RAMULAMMA | FULL SONG | RAMU RATHOD | DIVYA BHAGAT | #MSADDA

254,420,825
0
Published 2022-01-25
@Don't Copy This Song All Rights Reserved.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి😊😊

DIRECTION D.O.P EDITING D.I - SADIK.MD
CHOREOGRAPHY - BALU.U
LYRICS SINGER - RAMU RATHOD
CASTING - RAMU RATHOD, DIVYA BHAGAT
MUSIC - KALYAN KEYS
PRODUCTION - MS ADDA
PRODUCER - MD SADEEQ PASHA
ART DIRECTOR - SHFI
CO, CHOREOGRAPHY - KITTU


For branding and collaborations please reach us at [email protected]

CONTACT NUMBER'' 9573253986


#somasillipothunnave #2022_telugu #telugu_songs #kalyan_keys #sadik_md #balu_u #divya_bhagath #ramu_rathod #msadda #lovesong #emostionalsong #loveexprees2022 #folklovesong #gammathigammathisong #ammasong #writerramurathodsongs #makarasankranthisong #ramurathodlyrics #newfolksongs #cutestsong #lovesongmusic #divyabhagat #singerramurathod #chitapatachinthakuvana #ramuloveexpreessong #sadsong #newfolksong2022 #msaddasongs #newsongs #janmajanmalabandanive #telugusongs #2022telugusongs #loves2022 #4ksongs #besthitsongslove #SOMMASILLIPOTHUNNAVESONG #BALU #SADIK #RAMU #DIVYA #KALYAN #MSADDA

All Comments (21)
  • @msadda615
    Plz do watch and share the video link tq all
  • @simplyspuper
    2024లో వింటున్న వాళ్ళు... ఒక ❤
  • ఎంత మంది🙋10టైమ్స్ కి మించి చూసారు 😍ఇ సాంగ్ 🎶
  • Dee celebrity lo Ramu Rathod winner kavali ani okka like kottandi frnds
  • @malli_darling17
    2022 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
  • @harijogi1621
    కంటికి కునికే కరువాయానే! గుండెల బరువే మొదలాయనే ! సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ! చెమ్మగిల్లి ముద్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ ! నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే ! గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు ని వొళ్ళో నివాలునులే సుట్టు దిప్పుకున్నవే ! ఓ చిన్న రాములమ్మ ! చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే ! సాయంకాలం వేళ సందేపోద్దులాగ చెంతలోనే ఉండవే ! చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే ! నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ ని బొమ్మలావున్నదే! నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ! ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే ! సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే ! ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే! గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగలికే ! నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే ! నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే ! ముద్దుగున్నా నా చెలివే ! ఓ చిన్నా రాములమ్మ! సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే ! పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే! ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే ! పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే ! పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే! జన్మజన్మల బందనివే! ఓ చిన్నా రాములమ్మ నా చీకటి బ్రతుకులో వెలు గియ్యవే నా ఇంటి దీపాన్ని వెలిగించవె !!!
  • రాము రాథోడ్ డీ సెలబ్రిటీ డాన్స్ సీసన్ 2 లో విన్నర్ కావలిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్ ది బెస్ట్...💙
  • సాంగ్ వింటూ COMMENTS చూసేవాళ్ళు. ...... ❤️❣️
  • Nenu ee song eppatike 100 of times vinna ayina Malli Malli vinali anipistundi ❤️💫💖
  • @SrinadhArava
    Entha mandhiki ee paata nachindhio like chesukondi
  • @gkkumar1415
    చాలా అందంగా తీర్చి దిద్దారు ఈ పాట నీ. సూపర్
  • 2024 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
  • @rajgoud5578
    Dhee తర్వాత వచ్చి చూసినవాళ్లు ఒక like కొట్టండి
  • 2023 లో ఎంతమంది ఈ పాటని వింటున్నారు ❣️😍 Congrats Team 1M Likes❤️
  • @veeruvlogs07
    ఈ సాంగ్ 200M వెళుతుంది అన్న వాళ్ళు like cheyandi ❤️
  • Very nice song + expression + dance + cerography from odisha ❤️❤️❤️❤️❤️