Masai mara national park safari kenya

2,489,031
0
Published 2023-11-02

All Comments (21)
  • నాయన! నాఅన్వేషణ...?? ఒకేసారి రెండు పుస్తకాలు ఎలా చదువుతున్నావో అర్థం కాలేదు... కాస్త వివరిస్తావా!!?? పరమశివుడు కూడా ఇద్దరు సతుల పోరు పడలేక కైలాసం పారి పోయాడు..😂😂😂 మరి నువ్వేంటి... ఇంతుల పోరు ఇంతిత కాదయా... అసలు రెండు పుస్తకాలు ఒకేసారి ఎలా చదువుతున్నావు... ఆ కిటుకు చెప్పవా??!!😂😂😂❤❤
  • @seelamsuresh698
    నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు.... నిజంగా మేము తిరుగుతున్నట్లు ఉంది... ❤❤❤❤ నిజంగా నువ్వు గ్రేట్ అన్న..
  • అడవుల్లో ప్రపంచ యాత్రికుడు 🌍 సూపర్ 👌🏻 🦣🐅🦒🦌🐒 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
  • @pradeepkanna3172
    ప్రపంచయాద్రుడికి థాంక్స్ చెప్తున్నా ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలి
  • అన్వేషణ.....ప్రపంచ యాత్రికులు అంత వాళ్ళు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి వెళ్తారు కానీ ...నువ్వు చేసే ఈ అన్వేషణ ఒక్క నీ ఒక్కడి కోసం కాకుండా యావత్ ప్రపంచానికి చూపించడం కోసం చేస్తున్నావ్ నీ videos చుస్తున్నందుకు oka ఇండియన్ గా చాలా గర్వపుడుతున్నాను థాంక్స్ అన్వేష్ అన్న .......❤
  • @Qnislive
    Telangana nunchi okaa like🎉❤
  • అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
  • @raghupadma9900
    Wonderful safari animals are very close and healthy you are lucky to watch all animals.kenya is very beautiful and rich amoung African nations.lions are always majestic
  • @venkateshk9191
    Superb masai mara National park. Superb animals.. Africa animals tho kuda Telugu matladutunav ante . Great bro. Nice explanation about animals. This type of videos never before ever after. From Vizag.
  • @DABAALIMANJU
    అన్న సింహాలు ఏక పత్ని సహదర్మన్ని అనుసరిస్తుంది😂
  • @mkath2104
    ❤❤ Super video Anvesh, wild safari with iddaru paapalu...enjoy.❤❤
  • @narasimharao1204
    Anvesh పార్కులోని అన్ని జంతువులని చూపించడమే కాకుండా వాటిని గురించి వివరించడం కూడా చాలా బాగుంది. మొత్తం మీద వీడియో SUPER.
  • @VC_NL
    Lucky to spot all the african animals. Good explanation.
  • @user-cm3jl5zb1x
    ఒక అద్భతమైన ప్రదేశాన్ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు
  • @sreenumodel4072
    Nice video bro beautiful locations South Africa Kenya ❤ my dream
  • @tagaramakhil3454
    కొన్నిసార్లు అనిపిస్తధి నీ వీడియోస్ చూస్తూ వుంటే నేను ప్రపంచం తిరిగినట్టు వుంటుంది bro...thankq nenu Naa లైఫ్ లో ఇప్పటికీ ఒకరికి కూడా subscriber కాలేదు ఒక్క టీవీ9 కి తప్పించి...thankq సో మచ్ బ్రో....❤❤❤
  • @mohanartist9279
    రెండు సివంగిల నడుమ ఒక సింహం ❤
  • @nirmalababy3885
    National park safari awesome ga undandi anni animals ni baga chupincharu savitri parvati to kalisina ee journey beautiful journey so cute girls Tq anveshgaru
  • @26Shalu
    Soooooper video Anvesh👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻it’s as good as witnessing these places in person 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Sitting at comfort of our home we get to see such wonderful amazing places their speciality and the culture vibes👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Waiting for more amazing videos 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙋🏻‍♀️😀