Ethiopian airlines business class Botswana to Saudi Arabia
1,269,846
Published 2023-12-13
#naaanveshana #botswana #saudiarabia #riyadh #ethiopiaairline #businessclass #flightjourney #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #telugutraveller #adventure
All Comments (21)
-
మిగతా దేశాలలో ఆటలు ఆడినట్లు సౌదీ లో ఆటలు ఆడితే కోసి కారం పెడతారు జాగ్రత్త😂😂😂😂
-
ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రం ఎండదు ఈ ప్రపంచ యాత్రికుడు క్రేజీ తగ్గదు జై అన్వేష అన్న ❤
-
జింక ఎంత బలిసినా పులికి విందే.... యూ ట్యూబర్లు ఎంత మంది వచ్చినా అన్వేష్ అన్న కి కిందే.... ❤❤❤❤ From.. తూ... గో.. . ప ... గో...
-
మన తెలుగోడు ప్రపంచ యాత్రికుడు గర్వంగా చెప్పుకోవచ్చు ❤❤
-
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
-
అన్వేష్ గారు సూపర్ అండి 👌👌👌 మీ విశ్లేషణ దానికి తగ్గట్టు హావభావాలు అద్భుతం అండి. విజయనగరం అంటేనే కళలకు ప్రసిద్ధి అనేది అలాగే మీరు ప్రపంచ యాత్రికుడు గా మీరు చేస్తున్న ఈ సాహస యాత్రకు మీకు అభినందనలు అండి అన్వేష్ గారు
-
We r missing మెలిసా..మీరు కూడానా..?? ❤❤KURNOOL❤❤
-
అలాగే మీరు ప్రపంచ యాత్రికుడు గా మీరు చేస్తున్న ఈ సాహస యాత్రకు మీకు అభినందనలు అండి అన్వేష్ గారు
-
Explanation and quality of information is superb...🎉🎉❤❤
-
అన్నా సౌదీలో ఎక్కడపడితే అక్కడ వీడియోలు తీయకు అన్న ఇక్కడ కొంచెం ప్రాబ్లం చాలా స్టిక్ గా ఉంటది వీడియోలు తీయడం పోలీసు వాళ్ళు చూస్తే పట్టుకుంటారు అన్న జాగ్రత్త
-
A day started with watching Naa anveshana ❤❤❤❤
-
ఈ వీడియోలో తమ్ముడు చివర్లో ఇచ్చిన సందేశం చాలా చాలా బాగుంది.
-
అన్న మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంటుంది కారణం మీరు తెలుగు వారు కాబట్టి... నేను ప్రస్తుతం సౌదీఅరేబియాలో ఉంటున్నాను. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగా పాటించాలి❤
-
I like traveling very much. But due to health and other problems I do not travel more. I like very much your videos. I am seeing Entire world with them. Superb
-
Anna కుదిరితే ఒక్కసారి అయినా మెలిస ని meet అవ్వు please 🥺 ఎందుకుంటే తనవల్లే ని life కి turning point ☝️ (మర్చిపోవద్దు సుమ)😅
-
Anvesh is always super. Business class well explain.appude ipoinda video anipinchindi.💐💐
-
Superrr prapanchayaathrikudu brain e brain future Li soude Ela untadi chala Baga.వివరించారు really great valuable information ❤❤🎉🎉🎉
-
I travelled once to Doha from India in business class in Qatar Airways wonderful experience.i resided in Saudi for 8 years in najran.restrictions are there for all people.ladies has to wear abahya.we have to be careful every step because punishments are seveare
-
Naa anvesh Anna thopu dammuntey appu ❤❤ all the best for Arab trip 🎉🎉
-
You are educating Indian common Public bro… great job.