Vaalu Kannuladaana Video Song || Premikula Roju Movie || Kunal, Sonali Bendre || A.R.Rahman

13,338,310
0
Published 2016-03-03

All Comments (21)
  • @Meme_maker373
    వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే Album:Premikula Roju Starring:Kunal, Sonali Bendre Music :A. R. Rahman Lyrics-M. Rathnam, shiva Ganesh Singers :Unni Menon Producer: A. M. Rathnam Director:Kathir Year: 1999
  • @Ram-vi2yd
    2023 చూస్తున్నారా ప్రతి ఒక్కరి ఫేవరెట్ సాంగ్ కదా 💖
  • @baburaonayak5502
    90 sలో ఏ ఆర్ రెహమాన్ గారి ప్రతిసాంగ్ సాంగ్ అలాగే ఉండేది
  • @mraju4944
    2023 లో ఈ పాట వినేవారు ఒక లైక్ వేయండి ...👍
  • 2023 కాదు ఈ గూగుల్ తల్లి వున్నని రోజులు ఈ సాంగ్ అందరి గుండెల్లో vuntadi
  • నేను 10th class చదువుతున్న రోజుల్లో వచ్చింది ఈ మూవీకి నాకు ఊహా తెలిసిన తర్వాత చూసిన మొదటి సినిమా ప్రేమికుల రోజు
  • @Uks8gf2
    ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కావాలనేవాళ్ళు లైక్ వేసుకోండి 😇🥳
  • @Crazy_Kids..321
    2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా😊
  • @sudeeshd3156
    A.R. రెహమాన్ మన భారత దేశానికి గర్వకారణం.....ఆయన పాటలు ఎన్ని సార్లు విన్నా కొత్త గానే ఉంటాయి...మనసు హాయి గా ఉంటుంది
  • ఎన్ని సార్లు విన్న అలసట రాణి పాట వింటుంటే మనుసు హాయిగా వుంది
  • @lalbasha551
    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ ఎన్నటికి రావు
  • ఈ పాట నా గుండె పిండేసింది❤
  • వాను కనులధానా నీ విల్లువాచపుమయినా నా ప్రాణం మనం ఇచ్చుకోన్ నా నీ రూపం చూసి శిల్లా అయితినా ఓ మాటరాక మూగపోతినా
  • @baburaon7879
    2023.చూస్తున్నవాళ్లు ఏంత మంది ఉన్నారో లైక్ కోటండి
  • super song lovable వాలు కనులదాన వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే చెలియా నిన్నే తలచీ కనులా జధిలో తడిచీ రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక చిలకా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక రోజే... నిను నేను చేరుకోనా .... వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది గడియ గడియ ఒడిని జరుగు రసవీణ నీ మేను మీటాలి నామేను వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్ర మిక్కడున్నది నిండు ప్రాణమివ్వమన్నది జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా నీ సొగసు కేదిసాటి వాలు కనులదాన