Gandharwa Latest Telugu Full Movie | Sandeep Madhav, Gayatri R | Sheetal | Rap Rock Shakeel | Apsar

1,637,698
0
2023-09-12に共有
#SandeepMadav #TeluguFullMovies2023 #GandhrawaTeluguFullMovie
Gandharwa Latest Telugu Full Movie | Sandeep Madhav, Gayatri R | Sheetal | Rap Rock Shakeel | Apsar
Gandharwa is a unique story of a person who met with a incident which have changed his life and lost his identity . His Fight with Himself is great. They are much more surprising elements in Gandharwa.

Cast : Sandeep Madhav,Gayathri Suresh,Sai Kumar,Krishna Murali Posani,
Music : Rap Rock Shakeel
Cinematography : M.N. Jawahar Reddy
Editing : Baswa PydiReddy
Art Direction :
J.K. Murthy
Director : Apsar
producer : M.N. Madhu,Y. Nagu

コメント (21)
  • @chvenkey4982
    బహుశ నిజంగా ఇలాంటి సినిమా ఎవరు తియలేరు, చాలా ఇంట్రెస్ట్ గా వుంది
  • కమర్షియల్ గా ఈ సినిమా ఆడకపోయినా ఇది ఒక ఆణిముత్యం సినిమా చాలా చాలా బాగుంది
  • పెద్ద హీరోకి పడుంటే ఇ సినిమా, ఇండస్ట్రీ హిట్ అయ్యేది, హీరో మాత్రం సూపర్ జార్జి రెడ్డి, వంగవీటి మూవీలలో కూడా బాగా చేశాడు. ఆయనకి ఒక పెద్ద ఆఫర్ వస్తే బాగుంటుంది, రావాలి అని కోరుకుంటున్న, మరియు హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది, మంచి యాక్టర్ కూడా..❤❤
  • ఇలాంటి మూవీ ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది
  • చాలా చాలా బాగుంది...అద్బుతమైన సినిమా ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తూ వుంటాయి....హీరో హీరోయిన్ యాక్టింగ్ వేరే లెవెల్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  • చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూశాను 🎉🎉🎉🎉
  • @nnaresh8639
    హీరో చాలా బాగా ఉన్నాడు సినిమా ఇంక బాగుంది ఇకపోతే హీరో మాత్రం ప్రభాస్ కు ఏమి తీసిపోడు ఇలాంటి వాళ్లను సపోర్టు చేయండి
  • @salutevlogs
    కమర్షియల్ గా ఈ సినిమా ఆడకపోయినా ఇది ఒక ఆణిముత్యం సినిమా చరిత్రలో ఉంటుందని నా అభిప్రాయం
  • విచిత్రమైన కథ.. చాలా బాగా తీశారు
  • చాలా బాగుంది సినిమా. హీరో చాలా బాగున్నాడు. సినిమా ఆద్యంతం అద్భుతం గా వుంది.
  • ఇంత మంచి సినిమా మిస్ అయ్యాను ❤
  • @anut8992
    సందీప్ కి పోలీస్ సినిమా ఛాన్స్ ఇస్తే సూపర్ గా ఉంటుంది.తనను తను నిరూపించుకుంటాడు.దేవుడు ఒక్క ఛాన్స్ ఇవ్వలి అని కోరుకుంటున్నాను
  • Best scientific experimental movie. All actors done justice. Climax is aweful. Reposting to the hero to military is logical. Govt should have declared virchakra to this soldier in the end. Then a good ending. I think the unit has no belief in mythology. The story of Balarama and his wife Revathi reflects the same thing conquering time and sge limits. However a good thought provoking movie. Tnks 🎉🎉🎉🎉
  • సినిమా చాలా అద్భుతంగా వుంది..ప్రతి ఒక్కరు చూడవలసిన మంచి సినిమా..subject చాలా interesting గా వుంది...వెరైటీ కధ తో, చక్కని screen play తో, మంచి నటినటులతో దర్శకులు ఈ మూవీ అద్భుతంగా చేశారు..ముఖ్యంగా హీరో క్యారెక్టర్ సూపర్ గా perform చేశారు.
  • మూవీ చాలా బాగుంది హీరోగారికి సూపర్ గా సెట్ అయింది చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ కు ఏమాత్రం తీసిపోడు హీరో సూపర్ ఈ హీరో మూవీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా
  • ఇలాంటి మంచి మూవీస్ నీ జనాలు చూడరు గా,,,,,,మంచి సినిమా కొత్త కథ,, sai kumaar acting super,,,,hero so hand some,,,super heroine బామ్మ
  • @anut8992
    Hero మొఖం అంతా నిజముగా ప్రాబాస్ లాగానే ఉన్నాడు.హెయిర్ స్టైల్ చాలా బాగుంది.హీరో రైల్వే స్టేషన్ లో జార్జ్ రెడీ లో హీరో కదా
  • సూపర్ అద్భుతమైన వరైటీమూవీ చాలాబాగుంది..మాకు1975లో అనుకుంటాను నాన్ డిటైల్ లో 'దిమాన్ హు స్లీప్ పిప్టీ ఇయర్స్ 'అనే స్టోరీ వచ్చింది.దాన్ని బేస్ చేసి తీసారనుకుంటాను...