Free Things To Do In Sydney | sydney opera house facts | sydney harbour bridge

579,534
0
Published 2023-03-10

All Comments (21)
  • @gopalpspk7941
    అన్వేష్ అన్న ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే కష్టం సచే దాకా వదలం ... 🔥🔥🔥🔥🔥
  • ప్రపంచ యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు 💫💯
  • ఆస్ట్రేలియా అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన అన్నకు ధన్యవాదములు. అన్వేష్ అన్న ఒక్క వ్యసనం.... ❤️
  • @bharatht6309
    సాహో ప్రపంచ యత్రికుడా సాహో 🌎💪🙏
  • Video చూడకుండా ముందే like 👍 చేసేవాళ్ళు ఎంతమంది !
  • @MagaaduBaava
    ఎంత ఎండ ఉంటే అంత కసిగా కష్టపడి మమ్మల్ని సంతృప్తి పరిచే కంటెంట్ ఇస్తావని తెలుసు. 👏🏻 షరామాములుగా డ్రోన్ షాట్స్ అద్భుతః 🔥
  • Anvesh ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో ఓర్పుగా వీడియో తీసి అప్లోడ్ చేశావు ఈ కష్టాన్ని మేము అర్థం చేసుకోగలము ఆస్ట్రేలియాను కనువిందుగా చూపిస్తున్నందుకు నా ధన్యవాదాలు
  • @srinur9109
    అన్వేష్ అన్న మీరు అంటే మాకు మా పిల్లలకు చాలా అభిమానం మీ వీడియోస్ చూసి నప్పుడు మా బాధలు కష్టాలు అన్ని మార్చి పోతాం నవ్వులో మునిగి పోతాం Thankyou so much anna
  • @Tulaja_tul
    Asal incredible drone shots.. fantastic job anvesh garu..wish your channel to grow more..ipudu andarki me talent chusi jealous perigipoyiuntundi 😆😆..truth always triumphs..so in your case.. genuine channel..we support you always 😊
  • @Nasren..
    యూట్యూబ్ వాడు okka like kotte అవకాశం matrame echadu. Lekunte matala mantrikudu. Anvesh gari ki .. maku Sydney nagaraanni chupinchinaa. Drone ki kuda oka like chyesevallam.🥰 Super video..🪄🙌
  • @venkey123
    Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇‍♂️ Hats Off Anvesh Anna ♥️
  • @emmanuelv5170
    Wow Australia is beautiful. Thanks Anvesh for showing Australia so beautifully
  • అన్వేష్ అన్న...Video length పెంచండి...Really, Fantabulous.మీరు చేసే ప్రతి Super... Superrrrr.👌👌👌 ఎంత చూసిన boring ఉండదు. ఇంకా మంచి మంచి Contents అందించాలని ఆశీస్తున్నము...ఆ దేవుడు దీవెనలు మీపై చల్లగా ఉండాలని,మంచి ఆయురారోగ్యాలతో మీరేల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము...💐💐💐
  • @sagar8040
    u suppose to have more no. of subscribers... u r the best among all indian travellers.. all the best bro... నేను అన్ని భాషల్లో videos చూస్తుంటాను .. కానీ మీ స్టీల్ సెపరేట్ బ్రో... b hpy n make us hpy
  • నా కళ్లతో చూసినట్టు ఉంది అన్న అలా explor చేశారు మీరు tq 💚
  • Maku visa kharchu lekunda Anni desalu chupisthunnadu maa prapancha yatrikudu . Hats off to you for your patience and integrity towards your work.
  • @giduturi
    సిడ్నీ నగరం ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది అందమైన సముద్రపు ఒడ్డు కొండలు వంతెనలు చాలా చాలా బాగున్నాయి, అలుపెరగని ప్రపంచ యాత్రికుడా నీకు జోహార్లు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రపంచాన్నంతా మా కళ్ళ ముందు ఉంచుతున్నాను నీకు జోహార్లు.