Rajahmundry To Jagdalpur Non AC Bus Journey ||Andhra to Chattisgarh Journey|| Telugu Travel Vlogger

Published 2024-04-16
#telugutravelvlogger #rajahmundrytojagdalpurbusjourney #strikers #busvlogs
Rajahmundry To Jagdalpur Non AC Bus Journey ||Andhra to Chattisgarh Journey|| Telugu Travel Vlogger
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
Business/Sponsorship email: [email protected]
----------------------------------------------------------------------------------
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
Instagram: www.instagram.com/telugutravelvlogger/
Facebook Page: www.facebook.com/telugutravelvlogger
For Travel Related Enquires - [email protected]

---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------

Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.


All the Information provided on this Channel is expressed in good faith and for general information purpose only, we are not responsible for any warranties about the completeness, reliability and accuracy of this information.

All Comments (21)
  • రాజమండ్రి నుండి జగదల్ పూర్ బస్సు ప్రయాణం చాలా బాగుంది, మధ్యలో వాటర్ పూల్స్ కూడా చూపిస్తే బాగుండేది మీరు చాలా కష్టపడ్డారు మీకు నా వందనాలు 🙏
  • @majjiprasad1034
    బాగుంది brother విజయనగరం నుండి జగదలపూర్ చెయ్యండి. ఈ రూట్ కూడా బాగుంటాది
  • మీరు కష్టపడి ఈ వీడియో చేశారు కానీ అడవితల్లి అందాలన్నీ చూడాలంటే వర్షాకాలం లేదా శీతకాలం మాత్రమే కరెక్ట్. ఇప్పుడు అంతా స్మశానం చూపినట్లుంది.
  • హాయ్ బ్రదర్ మీరు అయితే చాలా చాలా మంచి వీడియోలు చేస్తున్నారు టూర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి
  • @kumaraguru4942
    సూపర్ వీడియో 👌 విజయనగరం దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్దం ఉంది రండి.. సూపర్ గా ఉంటుంది
  • హాయ్ అన్న ఎలా ఉన్నావు రాజమండ్రి జాగ్ద్లాపూర్ బస్ జర్నీ సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤
  • @user-eb2ds9dh4i
    చింతూర్ దగ్గర శబరి, సీలేరు నదులు కలిసి ప్రవహిస్తాయి బ్రదర్ 😊
  • వీడియో చాలా బాగుంది సందీప్ సార్ ❤️❤️🌹
  • @mravimachina361
    Long ago there is a APSRTC bus from Rajahmundry to Jagadalpur &MPSRTC Bus also there(Madhyapradesh).. Before MP bifurcation... These 2 state RTC buses are alternate.. That means for example today if APSRTC is there and tomorrow MPSRTC.... Iam studied A P R School, Rampachodavaram
  • @ratnakumar7873
    Super bro నితో పాటు నేను కూడా జర్నీ చేసినట్టు అనిపించింది 🙏🙏
  • ❤❤❤❤❤❤😊😊😊😊😊😊😮😮😮😮 Love you Telugu Travel vlogger from Guntur Super Beautiful సందీప్ గారు చాలా బాగా చేసారండి చాలా బాగుంది ఈ వీడియో మీరు ఇంత సేపు ప్రయాణం చేయడం పగటిపూట నిజంగా చాలా సాహసం అని చెప్పాలి కానీ చాలా బాగా చేశారు విజువల్ picturaisation కూడా చాలా బాగున్నాయి 😊😊😊
  • Excellent bus journey ❤ త్వరలో విశాఖ నుండి నర్సీపట్నం , చింతపల్లి, సీలేరు, డొంకరాయి, .... భద్రాచలం వీడియో చేయండి. చాలా బాగుంటుంది🎉❤
  • @hemanthrao1601
    జగదల్పూర్ లో రేట్ తక్కువ ఏమ్ వుంటాయి గుడ్ వీడియో
  • @boniaravind946
    Jagadalpur nunchi Dantewara 100ks untadi akkada famous Danteswari matha temple chala famous Inka peddadi possible iyte Danni visit cheyyandi
  • @GhantaRavi123
    మీ వ్లాగులు plesent గా ఉంటాయి🎉😊
  • ఇలాంటి రూట్ లో బైక్ జర్నీ సూపర్ ఉంటది మేము కూడా రాజముండ్రి టూ రాయిపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తాము