#NaaPetteThaalam Video Song 🔥🔥🤣#ExtraOrdinaryMan #Nithiin

14,816,411
0
Published 2023-12-12
Watch : #NaaPetteThaalam Video Song 🔥🔥🤣#ExtraOrdinaryMan #Nithiin

Tollywood Latest Telugu Movies Trailers and Teasers, Movies Press Meets, Movie Success Meets and Pre Release Events, Exclusive interviews,Telugu Cinema Videos,Telugu Movies,Celebrities & Actress Videos and many more videos here....

For more Updates Stay Tuned and Please Press 🔔 BELL icon, SUBSCRIBE Our CHANNEL and SUPPORT...Enjoy and stay connected with us!! @Tollywoodnewsraja


For all Updates Join Us
☛ Like us: www.facebook.com/TollywoodNew...
☛Follow us : twitter.com/Tollywoodnewsrj
☛ Follow us : www.instagram.com/tollywoodne...

#Tollywoodnewsraja #TNR #Telugucinema

For Any Movie Promotions
Please Contact Us 👉🏻 [email protected]

#Tollywood #Telugucinema #Telugu #Tollywoodmovies #Celebrity

All Comments (21)
  • ఒక్కప్పుడు సినిమా పాటలు రికార్డింగ్ డాన్సు ల్లో వేసేవల్లు ఇప్పుడు రికార్డింగ్ డాన్సుల్లో పాటలు సినిమా లో వేస్తున్నారు.
  • @avengers984
    కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ని, పోలీస్ స్టేషన్లో అది కూడా ఒక లేడీ పోలీస్ మీద సాంగ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ని, గుడ్డిగా సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ వాళ్లని ఒక సంవత్సరం జైల్లో వేసి కుమ్మిన తప్పులేదు...😡🤬
  • @prudviyadav9265
    కొందరు తెలుగు సినిమాలు వాళ్ళు ఎంత దిగజారి బతుకుతున్నరో చెప్పడానికి ఈ పాట చాలు
  • @syedbaji5396
    వల్గర్ గా ఉంది బ్రో కాన్స్టేబుల్ తో ఆలా చేపించడం
  • @bojjadhanelu8111
    ఎటు వెళ్తుంది తెలుగు సినిమా కామం వైపు కం కథ వైపు సెన్సార్ ఏమి చేస్తుంది
  • @kkr578
    ఈ పాట గురించి తెలుసుకున్న తరువాత ఫ్యామిలీ తో ఈ సినిమాకు వెళ్దాం అనుకున్న నా ఆలోచన ను విరమించుకున్నాను.
  • @devikitchen2145
    ఈ సాంగ్ వల్ల ఫ్యామిలీ స్ సినిమా కి ఖచ్చితంగా వెళ్ళరు.
  • @user-spwc
    ఆడవాళ్ళు అంధులో పోలీసులు.... ఇలాంటివి పాటలు తీయడానికి సిగ్గుండాలి
  • చూస్తున్న మాకే చండాలంగా ఉంది, RIP పోలీసుల మనోభావాలు 😢
  • ఎంతకు తెగించారు లాస్ట్ కి
  • @kalamadiraja2406
    ఒరేయ్ నితిన్ నీవంటే చాలా ఇష్టం కానీ ఈ పాట విన్న తరువాత ఆ ఇష్టం పోయి అసహ్యం వేస్తోంది
  • @smyyakub880
    లా అండ్ ఆర్డర్ ని అవమాన పరిచినట్లు ఉంది ఈ సాంగ్
  • చెప్పుతో కొట్టాలి డైరెక్టర్నీ,ప్రొడ్యూసర్నీ. సినిమా అంటే కనీసం విలువలు ఉండాలి. ఒక పోలీస్ డ్యూటీలో ఉండి ఒక రీల్ చేస్తే తప్పు, అదే పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో cabre డాన్స్ వేయిస్తారా. నితిన్ గారు కొంచం విలువలతో సినిమాలు చేయండి. ఇలాంటి పాటలు వాళ్ళ మీ సినిమా 100రోజులు ఆడదు ప్లీజ్
  • @S.Srinivas
    ఈ పాటపై అందరూ రిపోర్ట్ ఇవ్వండి నేను ఆల్రెడీ ఇచ్చాను.
  • మా చిన్నప్పుడు ఈ సాంగ్ రికార్డింగ్ డాన్స్ లో వేస్తే పిల్లలు చూడొద్దు పో అనేవారు ఇప్పుడు సినిమా హాల్ లోనే వేస్తున్నారు
  • మన తెలుగు ఇండస్ట్రీ చివరికి ఈ రకంగా తయారు అయింది
  • @raviyeduvaka9131
    ఖర్మరా బాబు...ఒకపక్క రాజమౌళి వాళ్ళ తెలుగు సినిమా world మొత్తం తెలుస్తుంటే... ఇలాంటి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ పరువు పోతోంది..
  • @probharata
    ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థ వారి యొక్క మనోభావాలని, ఆత్మాభిమానం పక్కనపెట్టి తన పని తాను చేసుకుంటూ ఉంది.
  • @niroshagorli4751
    నితిన్ గారు ఇలాంటి పాటలో అస్సలు ఊహించలేదు ఇంకా ఈ పొట్టి పాప నీ కూడా చాలా డీసెంట్ గా చూసా