Janaki Samethasya Short Film | Gowri | Aakanksha | PawanRamana | SuneelReddy | PR | Neeraja Kotivada

4,226,373
0
Published 2022-08-25
CineFlicks Vizag | Produced By: Neeraja Kotivada , Hemanth Raj Kotivada

#Janakisamethasya #love #breakup

Casting - Gowri, Aakanksha, Mohan Aryan , Madhuri Keshireddy
Written & Directed - Pawan Ramana Kuriti
DOP - DI - Suneel Reddy
Music - PR
Editing - Praveen Kola
Title Designer - MKS Manoj
SFX - Tom Parker
Posters - Mks Manoj , Geewan
Dubbing Artists - Srija, Roshitha Thota
Keyboard programming - Vishal bharadwaj , suhas remo kuchipudi
Flute - pramod umapathi
Violin - sandiliya pisapati
Chorus Singers - Aparna Nandan, pavani, rachitha , laxmi meghana

Dubbing :- laxvilstudio

All Comments (21)
  • @24ctsgold26
    మర్చపోవడానికి నువ్వు గతాన్ని కావు ,జ్జాపకాన్ని కావు నా ప్రస్తుతానివి..... Heart touching dialogue
  • @anillokesh904
    హీరో ఫ్రెండ్ character చాలా బాగా యాక్ట్ చేశాడు
  • మనం పుట్టగానే మన చావుని రాసే దేవుడికి ఎందుకమ్మా తెలీదు ఆయన రాసె చావు ఇంకో మనిషిని ఇలా ఒంటరివాడిని చేస్తుంది అని Dialogue 👏😍👏😍👏
  • ఈ మూవీ చూశాక కలిగిన feelings "కళ్లకు కనిపించక మనస్సుకు కనిపించే నా ఆత్మ ప్రియురాలికి" అంకితం
  • మర్చి పోవడానికి నువ్వు నా గతాన్ని కావు, జ్ఞాపకాన్ని కావు , నా ప్రస్తుతానివి...❤❤❤❤❤heart touching dialogue....
  • లవ్ చేస్తున్నాం అంటే ఆమె తన గతం ఐనా ఐయ్యిండాలి లేక తనే తన భవిష్యత్ ఐనా ఉండాలి experience and excellent dialogue ♥️👌👌👌👌👌👌 bro tq
  • గౌరి నాయుడు ❤ఆకాంక్ష హనీ సూపర్ క్యూట్ లవ్ స్టోరీ 👌👌 మీరు చెప్పే ప్రతి డైలాగ్ మన జీవితంలో జరిగేవే 👍👍👍 వెయిటింగ్ అన్న పార్ట్ 2 కోసం.. 😊 ఇట్లు... .. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని 👍
  • E story chusii na na love story kudaa gurthu vachidi anna .... Nenu aytha adiyna video chusi last lo like chastaa kani nuvu direction chasinavii mathram mudhaa like chasi chustaa andhuku antaa nuvu direction chasav antaa adii vera range loo undhi story mathram super ❤️❤️❤️❤️❤️
  • @timepass4472
    Friend character naku chala chala baga nachindhi .. comedy chala baaga workout ayindhi 😂😂😂
  • తాగితే మర్చిపోలేము గానీ ప్రశాంతంగా నిద్రపోవచ్ సూపర్ అసల ❤️❤️❤️❤️
  • సరీకొత్త నామంతో, సరికొత్త జంటతొ, సరికొత్త ప్రయోగం, ప్రశంసించగలనదె, కథలొ కథానాయకుడీ నటన ఏ మాత్రం తగ్గకుండా తీసారు, నటిమణి జానకి చాలా స్వాభావిక నటనతొ అందరిని ఆకర్షణ చేస్తారు. పోషక పాత్రధారులు చాలా సహకారంతో కథను ముందుకు తీసుకెళుతారు, మోత్తానికి చాలా బాగుంది మీ కిరుచిత్రం.మరొక్క భాగానికోసం తెలుగు ప్రేమతో పాటు వేచివున్న మీ అభిమాని హరిహృదయ్ కర్ణాటక KGF నుంచి 💐❤️🎂👍❤️💐
  • @AkhilkumarNN
    మోసిన గతం, మోస్తున్న ప్రస్తుతం, మోయబోయే భవిష్యత్తు, film bagundi, screenplay, direction, acting everything is good
  • Chala bagundi kada matalu Baga కొత్తగా రాశారు...చిన్నపాటి Manson house la dilog super....
  • Dialogues in main asset off this film Super writing Finally gowri akanksha nijam ga super pair
  • ప్రతి అమ్మాయి చెప్పే అంధమైన ఇబద్దం ఏంటో తెలుసా నా కంటే అంధమైన అమ్మాయి వస్తుందిలే నీ జీవితంలోకి అనే మాట ఈ మాటను ఏవడు కనిపేట్యాడో కానీ. Miss u chinnu....😭😭 17:30 M
  • One dilog touched my heart ❤ Manishi bada padadaniki rende karanalu, Nivu thana gatham aiena ayundali, leda nitho future huhinchukundali.... ❤😍🥺
  • @KadechurArun
    Late ga chusina but beautiful✨❤😍 Sita kosam ramudu Radha kosam krishnudu antha wait chesaro telidhu but nee kosam wait chesanu ani cheppadam supar