జనసేనాని తో మహా వంశీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ | Pawan Kalyan With Mahaa Vamsi | Mahaa News

175,998
0
Published 2024-05-05
#mahaanews #mahaanewslive #mahaatelugunews
ఎన్నికలపై పవర్ స్టార్ సెన్సేషనల్ ఫస్ట్ ఇంటర్వ్యూ | Pawan Kalyan With Mahaa Vamsi | Mahaa News

“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”

Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on YouTube For All The Latest News From India and Across The World.

For More Latest Updates On The News:

Watch Mahaa News Live Here:    • Mahaa News Live |  Latest Telugu News...  

Subscribe to Mahaa News Channel: youtube.com/mahaanews

Like us on Facebook: facebook.com/Mahaanews

Follow us on Twitter: twitter.com/MahaaOfficial

Follow us on Instagram: www.instagram.com/mahaanewstv...

Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

All Comments (21)
  • @kameshk8908
    సమాజాన్ని అభివృద్ధి చేయడానికి గొప్ప వ్యక్తులు వస్తారు ఆ వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్ర నాయకుడు
  • డబ్బు మీద ఆశ లేదు పదవి మీద మోజు లేదు దేశం మీద విపరీతమైన ప్రేమ స్వార్థ రహిత సమాజాన్ని కోరుకుంటూ రాక్షస వధ కోసం తన స్థానాన్ని తగ్గించుకొని నలుగురిని కలుపుకుపోతున్న కళ్యాణ్ గారిని ఈసారి గెలిపించుకోవాలి జయహో janasenani జై janasena
  • నిజాయితీ కలిగిన leader ఇటువంటి ఆలోచన కలిగిన వారు మాత్రమే రాజకీయాల్లో అర్హులు
  • దయచేసి జనసేన టిడిపి బిజెపిలను గెలుపించండి 🙏🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి 🙏🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి ✊✊ జై హింద్ ✊✊✊
  • @user-je1kg4wy3t
    పవన్ కళ్యాణ్ గారూ మిమ్మల్ని చూస్తుంటే నాకు దుఖ్ఖం వస్తుంది , ఎంతో గ్లామరస్ గ ఎంతో హాయిగ వుండ వలసినమీరు, ప్రజల కోసం అభిమానుల కోసం నానామాటలు పడుతూ కూడ మీసంపాదనను అవసరమైన పేదలకు పంచుతునే వున్నారు, ముఖ్యంగ మీరు ఆయురారోగ్యాలతో చాలా జాగ్రత్తగ వుండటం ప్రజలకు ఎంతో అవసరం. పొత్తులమీద కొందరు అజ్ఞానులు వాగుతారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెప్పారు
  • @sreedevi6494
    వంశి గారు ఒక మహా యోధుడు మళ్లీ పుట్టాడు అతనే పవన్ అన్న రావణుని చంపాలంటే సీతా రాములు కలవాలంటే ఆ నాడు ఆ అంజని పుత్రుడు ఎలా వెన్ను దన్నుగా నిలబడి ఈరోజు మన మనలాంటి వాళ్లకు ఈ రామరాజ్యాన్ని ఇచ్చాడు అలాగే ఆంజనేయ పుత్రుడు లాగా ఈ పవన్ కళ్యాణ్ అన్న కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యంలోని ప్రజలందరికీ మరో రామరాజ్యాన్ని ఇస్తారు వంశీ గారు మీరు ఎంతటి అదృష్టవంతులు భగవంతునితో అంత దగ్గరగా జై జనసేన 🙏🙏🙏
  • @kamal.m3130
    పిఠాపురం లో అందరూ లక్ష మెజారిటీ అంటున్నారు, కానీ లక్ష కన్నా కుడా ఎక్కువ వచ్చిన ఆచార్య పోవచ్చు. పిఠాపురం లో వైసీపీ కి డిపజిట్ కుడా రాదు, పిఠాపురం లో ఏ ఇంటికి వెళ్లిన జనసేన గాజు గ్లాస్ మా ఈస్ట్ గోదావారి యాసలో ఐతే టీ గలస్ అంటారు, ఎవరి నైనా అడగండి టీ గ్లాస్. పిఠాపురం ప్రజలలారా ఆంధ్రా ప్రజారాల ఆలోచించండి మళ్ళీ జాలాగ్ లాంటి వాన్ని ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ నాశనం ఐపోతుంది, జాగ్రత్త
  • @m38926
    ఇన్నిరోజులుగా చూసాను కానీ పవన్ అన్నయ్య ఇంటర్వ్యూ ఇవ్వటం మొదటిసారి చూస్తున్నా. రాజకీయ ప్రస్తానం లో సాధారణ వ్యక్తి యొక్క పరిస్థితి తెలిసిన వ్యక్తి pspk.జై జనసేన.
  • పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప నాయకుడు సార్ మీరు. చాలా మంచి మనిషి మీరు. ఈరోజు కూటమి గెలుపుకి కారణం మీరే. ప్రతి ఓటు మిమ్మల్ని చూసే పడుతుంది. జనసేన పార్టీ బలం చాలా బాగా పెరిగింది, జనసేన ఒంటరిగా పోటీ చేసినా 50 స్థానాలు సులభంగా గెలిచే బలం ఉంది.అయినా మీరు రాష్ట్రం కోసం తగ్గారు , కూటమి గెలిచాక సీట్లతో సంబంధం లేకుండా మీరు కూడా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి.
  • థంబ్ నైల్ మార్చండి ముందు పవర్ స్టార్ తో అని కాదు జనసేనానితో అని రాయండి
  • అన్నా నాదొక సలహా జనసేన కార్యకర్తలు అభిమానులు గ్రామస్థాయిలో ఉన్నారు వారిని మండల స్థాయికి అలాగే నియోజవర్గ స్థాయికి సపోర్ట్ ఇచ్చే నాయకులు లేరు ఈ ఒక్క అంశం మీద కాస్త పరిశీలిస్తే జనసేన పార్టీ మరింత బలపడేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ప్రజల్లోకి ఎక్కువ శాతం మార్కులు పడతాయి
  • @Durga_527
    Maaha newes chusuvallu okka like veyandi pls❤❤❤ I love pawan anna.. Heart ♥️with pawan anba
  • @JK_Sai
    నిజంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవారు పవన్. జై జనసేన
  • @RaviKumar-nb6lm
    నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అన్నారు బాగుంది కానీ మా ఆటో డ్రైవర్లు కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో మహిళా కస్టమర్ల మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము మరి మా ఆటో డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించి మీ మేనిఫెస్టోలో ఎటువంటి హామీ లేదు మా ఆటో డ్రైవర్ల కుటుంబాల కోసం ఒక మంచి పథకం పెట్టండి సార్ మా ఆటో డ్రైవర్లు చాలా నిరాశతో భయంతో ఉన్నారు జై జనసేన
  • @pawansadu7233
    Currently PawanKalyan sir is the major pillar and king maker of Andhrapradesh politics ✅💯 ReallyHe is a game changer 🗿✊
  • @chittinnaa
    ఈ ప్రోగ్రామ్ జగన్ చూస్తే , కొంతైనా లీడర్ ఎలా ఉండాలో తెలుస్తుంది. జగన్ చూడాలి
  • మనకి కులం కావలి mana kulamto patu అన్ని కులాలు kalupukupoyi saraina నయుకుడు pk అందరు కోసం alochana chestunnaru pk గారు
  • @trishul255
    Pawan kalyan is my inspiration&reason for my respiration