TeenMaar Movie | Mani Sharma Heart Touching BGM | Pawan Kalyan & Trishna Love Scene - iDream Media

2,344,430
0
Published 2015-09-05
TeenMaar Telugu Movie Love Scenes | Mani Sharma Heart Touching BGM | Pawan Kalyan & Trishna Scenes - iDream Media

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶

👉 Episode 4 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 3 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 2 :    • Sirivennela Sitarama Sastry Last Conv...  
👉 Episode 1 :    • Sirivennela Sitarama Sastry Last Conv...   Watch Teenmaar Movie Scenes / Teenmaar Telugu Full Movie, Starring Pawan Kalyan, Trisha Krishnan and Kriti Kharbanda, Directed by Jayanth C. Paranjee, Produced by Bandla Ganesh, Music Composed by Mani Sharma.

Pawan Kalyan : Gabbar Singh 2, Gopala Gopala, Attarintiki Daredi, Cameraman Ganga Tho Rambabu, Gabbar Singh.

Trisha : Dammu, Bodyguard, Ye Maaya Chesave, Namo Venkatesa, King, Bujjigadu, Krishna.

Click Here To Watch Pawan Kalyan Movie Latest Updates :

Pawan Kalyan Movies : tinyurl.com/oso2yzg

Trivikram Comedy Punch Dialogues : tinyurl.com/pfe6x9p

Baahubali Interview Series : goo.gl/z8fQ80

Trending Videos : goo.gl/uhL0LY



► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ [email protected]

Click here for more Latest Movie updates,

►Subscribe to our Youtube Channel:    / @idreammedia  

►Like us on www.facebook.com/iDreamMedia

All Comments (21)
  • @ManjuNath-99
    ఒకప్పుడు ఈ సీన్ ఇద్దరం కలిసి చూసాం,ఇప్పుడు ఒక్కడినే చూస్తున్న😢😢😢😢😢. నీ బతుకు నువు సుఖంగా బతుకు .
  • @ambatisatish
    నేను ఈ సీన్ ఇప్పటి వరకు ఒక 50 టైమ్స్ చూసాను background మ్యూజిక్ సూపర్ హార్ట్ టచింగ్ 😥😥😥
  • ఇంత మంచి BGM ఇచ్చిన మణిశర్మ గారికి ధన్యవాదాలు🙏🙏
  • @irfangadwal5642
    నిజమైన ప్రేమ త్యాగాన్నే ♥️♥️ కోరుకుంటుంది. నిజమైన ప్రేమికులు భౌతికంగా దూరమైన మానసికంగా ఎప్పుడూ కలిసే ఉంటారు...
  • @wishvakrish3583
    Underrated movie Underrated performance World class BGM this is one of the best movies of PK. Manisharma’s score is haunting
  • @palette4945
    మణిశర్మ గారు ఈ సీన్ కి తన సంగీతం తో ప్రాణం పోశారు . ఈ సినిమా కి మణిశర్మ గారి నేపధ్య సంగీతం అత్యధ్బుతం .
  • @lovelysuraj8604
    నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు అయిన నేను సీన్ మాత్రం దాదాపు ఒక 600 సార్లు చూశాను చూస్తేనే ఉంటాను.. ఈ సీన్ లో పవన్ కళ్యాణ్ జీవించాడు 🙏
  • నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఎక్సలెంట్ ...హార్ట్ టచింగ్ 🙏🙏🙏🙏🙏
  • @mramesh2830
    ❤️👌🙏😢😭 నా ఊపిరి ఉన్నత వరుకు ఈ సీన్స్ మారిచి పోను😩
  • @VJ-xs5zt
    1:41 to end ~ ఈ సన్నివేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భరించలేని బాధను కూడా ఇగో మిస్ కాకుండా చెప్పడం...Powerstar కు మాత్రమే అది సాధ్యం.......
  • మణిశర్మ గారు మంచి bgm ఇచ్చారు..ఈ సీనుకి..ధన్యవాదములు
  • మనం ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయి తో మాట్లాడటం చూస్తె నె చాలా కోపంగా బాధగా వుంటుంది ..అలాంటిది వేరొకరికి సొంతం అవుతుంది అంటే ఆ బాధ ....కొన్ని వేల టన్నుల బరువు మన గుండెల మీద పడినట్టు ఉంటది...miss u. suni..
  • మణి గారు గుండెల్లో బాధని violin తో వినిపించారు సార్ ... Master Piece evergreen
  • @pawankalyan2380
    3:11 నా గొంతు ఎవరైనా నొక్కిస్తే బాగున్ను 👌
  • Who says Pawan Kalyan can’t act ?? Phenomenal acting. He just lived in the emotional scene.
  • @vikramkollu8944
    ఒక అమ్మాయి ప్రేమను గెలవడం అంటే ! ఒక యుద్దాన్ని గెలవడం లాంటిదే ! అక్కడ ఒక జీవితం కావాలి, ఇక్కడ ఒక ప్రాణం పోవాలి.
  • Istapadina ammai yedhuruga undi manam dagaraki thisukoleni paristiti mana enemies kuda rakudadhu. Miss you lot Janu 😭😭😭😭😭😭😭