Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K | Ashok Selvan | Nasser | Latest Telugu Movies 2023

490,277
0
Published 2023-11-08
Ye Yendaku Godugu Latest Telugu Full Movie 4K on Mango Telugu Cinema. #YeYendakaGodugu 2023 latest Telugu movie ft. Ashok Selvan, Reyaa, Manikandan.K, Abi Hassan, Anju Kurian, Praveen Raja, Riythvika, Nassar, K.S.Ravikumar and others. Directed by Vishal Venkat and Produced by Ajmal Khan & Reyaa. Music Composed by Radhan. #AshokSelvan #Reyaa #2023LatestTeluguMovies #MangoTeluguCinema

Synopsis:
The lives of four flawed youngsters intertwine after a devastating road mishap. While they try their best to cope with the feelings of remorse and regret, they find themselves transformed.

Click Here to Watch :

2023 Latest Telugu Movies : bitly.ws/U8Fv

2023 Latest Back To Back Best Scenes : bitly.ws/U8FQ

Latest Back To Back Telugu Comedy Scenes 2023 : bitly.ws/U8G6

Like us on Facebook for more updates - www.facebook.com/MangoTeluguCinema/

Instagram - www.instagram.com/mangotelugucinema/

Follow us on twitter for more updates - twitter.com/TeluguCinema7

Watch all your favourite movies in Telugu Cinema.

Happy Watching!

For More Latest News and Updates Subscribe to Mango Telugu Cinema : youtube.com/user/telugucinema

All Comments (21)
  • @rmtguest6389
    Tamil వాళ్ళు ఎమోషన్స్ వున్న సినిమాలు తీయడం లో టాప్, మలయాళీ లు రియలిస్టిక్ తీస్తారు, తెలుగు వాళ్లు టైంపాస్ కామెడీ సినిమాలు బాగా తీస్తారు
  • @lasya409
    సినిమా మొత్తం ఏడుస్తునే చూసాను😢😢😢😢 నిజంగా చాలా మంచి సినిమా 😢🙏 డైరెక్టర్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీ నటులకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • ఇంత గొప్పగా మనుష్యుల నిర్లక్ష్య స్వభావాలు గురించి అలోచించి... తీసిన గొప్ప సినిమా.. ఇలాటి డైరెక్టర్ లు చాలా తక్కువ వుంటారు... మార్పు కోసం ఒక గొప్ప సినిమా
  • @sivakrishna4573
    సినిమా చూస్తూ ఉండిపోతారు... That's for sure ...what a movie... Really worth to Watch 💕🎉
  • @manju7520
    చాలా చాలా బాగుంది. Heart touching movie పెద్ద హీరో సినిమా లు రాయడం తీయడం easy. ఇలాంటి సినిమా లు రాయడం మెప్పించడం చాలా కష్టం Story writer కి Direct కి ముఖ్యం గా producer కి స్పెషల్ thanks ఇలాంటి సినిమా లు ఇంకా రావాలి అంటే థియేటర్ లో చూడాలి, కానీ మనం చూడం ఇది నా guilty 😒
  • మూవీ చాలా బాగుంది.. మనం తెలిసి తప్పు చేయరాదు మరియు మంచివాడని నిరూపించాలని జీవించరాడు .ఓర్పు, సహనం , పని, కోపం మనిషి మనుగడకి చాలా అవసరం.. అవి అన్నీ సమపాళ్ళలో ఉండాలి... అందరూ చూడండి...
  • అద్భుత మైన చిత్రం, ఇందులో ఒక charecter మన నిర్లక్ష్యం గుర్తు చేస్తుంది , దానికి నేను దగ్గరగా ఉన్నాను..నా జీవితానికి అద్దం లా చూపించింది...MY APOLOGIES TO EVERYBODY TO WHOM I BEHAVED ARROGANT... నా నిర్లక్ష్య వైఖరి వల్ల బాధ పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు మరియు నా జీవితానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...
  • @user-lu2um9iy7z
    Comments chusi movie chudala anukunavalu kachithanga chudochu Daily mana life lo jarigevi ledha chusevi ledha vinvevey Chala realistic ga vundi Superb
  • @hifriends3607
    బంధం విలువ తెలిస్తే ఎవరు ఎవరిని దూరం చేసుకోరు ☀ భాద్యత విలువ తెలిస్తే ఎవరు ఎప్పుడు తప్పు చేయరు ☀ డబ్బు విలువ తెలిస్తే ఎవరు ఎప్పుడు వృదా చేయరు ☀ మన ప్రవర్తన మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది📌 వీలైనంత వరకు ప్రశాంతతను కోల్పోకుండా జీవించాలి 👈 చక్కని అర్థవంతమైన సినిమా తప్పక చూడండి ఈ సినిమా ను సరిగా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది 🙏 అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ✍
  • కేవలం మన ఆలోచన బట్టే మనమేలు కోరేవారిని తృణీకరిస్తాం కానీ వారు మనలను అర్థం చేసుకుని మసులుట గమనించం మరియు మన జీవితం అనేకులను మార్చగలదనే... ఇంకా అనేక కోణాలలో మనలను ఆలోచింపజేసి తీర్చగల మంచి మూవీ
  • చాలా మంచి సినిమా. కోపం, .నిరాశ,అసహనం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో చెప్పిన కథనం.
  • @user-ir4tr9rb6b
    చాల చక్కగా జీవితాన్ని చూపించిన దర్స్సకుడు ని అభినందించక తప్పదు...
  • @vijayaprasad952
    చాలా బాగుంది సినిమా అందరూ సహజంగా నటించారు తన కోపమే తన శత్రువు అన్నా మాట నిజమే అని పాలించారు నాజర్ సార్ పాత్రలో ఇమిడి పోయారూ
  • డైరెక్టర్ నీకు హ్యట్సాప్ యాక్టింగ్ &టోటల్ క్యారెక్టర్స్ సూపర్ నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ మీ సినిమా సూపర్
  • ఒక మంచి సినిమా, నిజానికి bad habits మాత్రమే bad habit కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటివారు మనకి చెబుతున్నా మనం వారి మాటను నిర్లక్ష్యం చేసి మళ్లీ మళ్లీ అదే తప్పును చేయడం కూడా bad habit లాంటిదే.... కోపం అందరికీ వస్తుంది, కానీ దానికి ఒక లిమిట్ అంటూ వుంది మళ్లీ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పెద్దవి కావు....🙏
  • Hero లేడు heroine లేదు కథ హీరో ఈ సినిమాకు పాత్రలు మనతో మాట్లాడతాయి డైరెక్టర్ చాల బాగ తీశాడు
  • @raajulatha8767
    మంచి మూవీ అందురు తప్పకుండ చూడాలి ❤
  • @cvijayk
    Awesome movie. Very good messages are conveyed. Eye opener to all those who don't understand value of relations.
  • @Bujji-ic2zf
    Movie superb ga undhi 👍 Oka Death theliyaka chesina,cheyakapoyina chalaa problems vacchayi aa death valla.adhey death valla vachina problems motham Ending ki Mabbula poyayi.asalu yentha clear ga prathi okkariki connect ayyela ee movie ni thisaru❤❤❤ All movie team TQ you so much 🌹
  • @Mrudula819
    ನಿಜವಾಗಿಯೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿತ್ರ 👏👍👌😍💐🌹