Nuvve Nuvve Full Video Song | #RED | Ram Pothineni, Malvika Sharma | Mani Sharma | Kishore Tirumala

13,294,137
0
Published 2021-02-07
Watch Nuvve Nuvve Full Video Song From RED Latest Telugu Movie Starring Ram Pothineni, Malvika Sharma, Nivetha Pethuraj, Amritha Aiyer.

#NuvveNuvve #RAPO #RedTheFilm

Sri Sravanthi Movies

Cast: Ram Pothineni, Malvika Sharma, Nivetha Pethuraj, Amritha Aiyer
Producer: 'Sravanthi' Ravi Kishore
Director: Tirumala Kishore

-----------

♪ Full Song Available on ♪

Spotify: bit.ly/NuvveNuvve-Spotify
JioSaavn: bit.ly/NuvveNuvve-JioSaavn
Apple Music: bit.ly/NuvveNuvve-AppleMusic
iTunes: bit.ly/NuvveNuvve-iTunes
Amazon Prime Music: bit.ly/NuvveNuvve-AmazonPrimeM...
Wynk: bit.ly/NuvveNuvve-Wynk
Hungama: bit.ly/NuvveNuvve-Hungama
Resso : bit.ly/NuvveNuvve-Resso
Gaana: bit.ly/NuvveNuvve-Gaana
Google Play: bit.ly/NuvveNuvve-GooglePlay

-----------

Song - Nuvve Nuvve
Singers - Ramya Behara, Anurag Kulkarni
Lyrics - Sirivennela Sitarama Sastry
Music Director : Mani Sharma
Programmed by Mahati Swara Sagar
Flute : Ravi
Veena: Phaninarayana
Song Recording And Stereo Mixing By Vickey
Mastering By Mahati Swara Sagar
Co-Ordinator: Mahati Venkat
Recorded At Mahati Recording Studio, Hyderabad

Music Label - Lahari Music

-------------

Cinematography : Sameer Reddy
Stunts - Peter Hein
Editor : Junaid Siddiqui
Art : AS Prakash
Banner : Sri Sravanthi Movies

-------------

Enjoy & stay connected with us!!

Subscribe to our Youtube Channel : bit.ly/1hE4KpS

Like us on FB: on.fb.me/1kWIjKE

Circle Us on G+: goo.gl/STQX0g

All Comments (21)
  • @chethanhk9345
    Undipo undipo.....chethilo geethala, Nuvve nuvve........ Mounanga unna......ee songs ni enni sarlu vinna malli malli vinalanipistadi.....my evergreen fav songs
  • @commonman4377
    మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి ద్వారా చక్కని మెలోడీ... చక్కని సాహిత్యం, గాయకులు ఇద్దరూ పదాలను స్పష్టముగా పలకడం బాగుంది, చక్కని లొకేషన్ ... నటీ నటుల హావభావాలు వెరసి పాట పదికాలాల పాటు మన మదిలో, పెదాలపై నిలిచి ఉండటం ఖాయం...
  • "మణిశర్మ" sir is Back అనుకున్నవారు ఒక👍
  • @sreenulove211
    ఈ పాటలో ఏమి మత్తు ఉందొ కానీ ఎన్నిసార్లు విన్న చూసిన bore కోటదు.. great musix మణిశర్మ సంగీతం...
  • నీ స్పర్శే చెప్పింది నీలో సగం వున్నా నైనట్టు!nice lyrics 🍒🍎💝
  • వన్ అఫ్ ది బెస్ట్ బెస్ట్ సింగర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రమ్య బెహరా ❤❤❤❤
  • @hemanth7119
    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అక్షర బ్రహ్మ పదాల అవధాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మణి శర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అనురాగ్ కులకర్ణి గారు రమ్య బెహర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
  • @bharatmitra5352
    Aa pichey lekuntey premedani chatiste thapuunda nijam kada.. 😍😍 mind lo nunchi povatam ledu.. Awesome lyrics
  • ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టలేదు ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది. చాలా మధురమైన పాట
  • @gani2827
    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు ఈ సాంగ్ 🌹🌹🌹🌹
  • @Bhashini......
    Enni times vinnanoo cheppalenu antha estam e song antee ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Each line antha bhaguntadhi......
  • @VIHARI6677
    ఇలాంటి beautiful melody మణిశర్మ కే సాధ్యం..ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం
  • Melon bramma manisharma, yevaraina mani tarvatey,unbelievable and osm song in ram carrier
  • నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే… పనేమీ లేదుగా. ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా.. తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా.. నీ స్పర్శే చెప్పింది.. నే సగమేవున్నానంటూ.. నీలో కరిగిన్నాడే.. నేనంటూ పూర్తయినట్టు… ఇన్నాళ్లు ఉన్నట్టు.. నాక్కుడా తెలియదు ఒట్టు.. నువ్వంటూ రాకుంటే.. నేనుండున్నా లేనట్టు… ఈ లోకంలో మనమే.. తొలి జంటని.. అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా.. ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని.. చాటిస్తే తప్పుందా నిజం కాదా… నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే… పనేమీ లేదుగా.. ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా.. తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా.. ఎందుకు జీవించాలో.. అనిపించిందంటే చాలు.. ఇందుకు అంటూ నిన్నే.. చూపిస్తాయి ప్రాణాలు.. ఎవ్వరితో చెప్పొద్దు.. మన ఇద్దరిదే ఈ గుట్టు.. నువ్వే నా గుండెల్లో… గువ్వల్లే గూడును కట్టు… ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా… నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు.. నేనున్నానన్నది నువ్వే కదా…
  • Superrrrrrrrrrr song ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది👍👍
  • @RR-yi4sb
    ఈ పాటలో ఒక్కో పదం..గుండెను తాకేలా ఉంటాయి ,ఒక్కో పదం వింటుంటే హాయిగా ఉంటుంది
  • @trkofficialkeys
    Manisharma ee movie ni Oka range ki theesukelladu Jai melody Brahma Manisharma
  • @ii_adityz_ii586
    R - Random A- access M- memory ENERGETIC STAR RAM POTHINENI
  • E song vintunte goosebooms vastunai wow what a music and edi vintunte ento haye ga undi