Reppalanindaa Video Song | RX 100 | Karthikeya | Payal Rajput | Chaitan Bharadwaj

3,150,195
0
Published 2022-02-22
Watch the superhit song 'Reppalanindaa' starring RX 100.

Song Details :

Song: Reppalaninda/ Kodavali Nindaa Kunkumapoole
Singer: Haricharan
Lyrics: Srimani
Music: Chaitan Bharadwaj
Programmed & Arranged by Chaitan Bharadwaj
Song Recorded at S&B Music Mill (Hyd), Moksha Studios (Hyd)
Mix and Master by Shadab Rayeen @ New Edge
Assistant Engineers: Abhishek sortey & Dhananjay khapekar
Music Production Company: Tunemeone


Label: Saregama India Limited, A RPSG Group Company

To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: YouTube:youtube.com/channel/saregamatelugu
Facebook: www.facebook.com/Saregamatelugu
Twitter: twitter.com/saregamasouth​​

#Reppalanindaa #RX100 #SaregamaTelugu

All Comments (21)
  • @Karthikeya450
    E patani 2024 lo kuda vinevaru like kottandi ❤❤❤ epata 2024 lone kadhu 3000 lo kuda vintaru
  • @sai1049
    ఈ పాట 2022లో కూడా వినే వాళ్ళు ఉన్నారా 🤩నాలాగా❤👍
  • కొత్తగా ప్రేమలో పడ్డ అబ్బాయిలు ఇలాగే సాంగ్ లు పాడుకుంటారు,మొదట్లో ఈ సాంగ్ లాగే బాగానే ఉంటుంది. చివరకి ఆ అబ్బాయి పరిస్థితి ఈ సినిమాలో క్లయిమ్యాక్స్ లా ఉంటుంది..Don't Follow The Girls & Follow Your Goals..🤝🙏(నేను అనుభవించాను కాబట్టే చెప్తున్న 😔) It's Really Sad Pain 😡
  • రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవాన అనుకోకుండా పెదవులనిండా మాటలవాన అలలు ఎగసెనులే ఈ మట్టిలోన పూసే రోజాపూలే రాగాలు కురిసే వెదురులే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నాలో లేవీ మహిమలే కొడవలినిండా కుంకుమపూలే కడవలనిండా మందారాలే పడవలనిండా పట్టుతెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే పట్టుగుబురు దాటే సీతాకోక చిలుకలా మిట్టకలలు దాటే అందమైన నిజములా పట్టిలాగెనే పట్టుతీగ నన్నిలా ఏమయ్యిందో నాకేమయ్యిందో వద్దంటున్నా నీ ముద్దే నన్ను రమ్మంటుందే నను చంపేసిందే రయ్ రయ్ రంగులు వెయ్ ఎన్నడు చూడనివై గుండెలో బొమ్మల్లే పూసే కొడవలినిండా కుంకుమపూలే కడవలనిండా మందారాలే పడవలనిండా పట్టుతెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా ఒంటరోన్ని ఇట్టా తుంటరోన్ని చేస్తున్నా వెండివెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమయ్యిందో నాకేమయ్యిందో రోజూ చూసే నా దారులు కూడా నేనే ఎవరో మరి మరిచేసాయే ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన ఎన్నడూ ఊహించనివేగా కొడవలినిండా కుంకుమపూలే కడవలనిండా మందారాలే పడవలనిండా పట్టుతెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
  • Chanti papalaga chindulevo vestunna ontaronni itta thuntaronni chestunna lyric was osm❣️😌
  • @bsankarbabu5941
    నా లవర్ కాల్ చేసినప్పుడు నాకు ఈ సాంగ్ గుర్తు వచ్చేది తను సైకిల్ తొక్కినపుడు నేను వెనక కూర్చుండేవాడిని చాలా చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే❤❤❤
  • నేను కూడా ఇలాగే 2018 జనవరి లో 21నా లవ్ లో పడ్డ ఆ క్షణం ఇప్పటకి కూడా గుర్తుంది నా లైఫ్లో ఇది ఒక మధుర అనుభవం ఎంతలా ఇష్టపడ్డాను అంటే నైట్ టైం కూడా ఇంటికి వెళ్ళకుండా ఆ అమ్మాయి ఇంట్లో దాక్కోని తన తోనే నైట్ పడుకునే వాడిని అంటే అర్థం చేశుకొండి తన వద్దకు వెళ్ళటానికి డబ్బులు లేకపోతే బస్తాలు మోశి కూలికి వెళ్ళి ఆ డబ్బులతో తనకి ఏమైనా తీస్కేల్లే వాడిని తనకి అలా ఎడిక్ట్ అయిపోయి నా జాబే వదులుకున్న నైట్ టైం వెళ్ళటానికి బైక్ లేకపోతే మా చిన్నాన్నా వాళ్ళు నిద్రపోయాకా బైక్ తీశుకుపోయి 2 3 రోజులు కనిపించే వాడిని కాదు నాకు బైక్ లేకపోయిన ఇలా చాలా మంది బైక్లపై తిప్పాను వెళ్ళటానికి డబ్బులు లేక దొంగతనానికి కూడా పాల్పడ్డాను ఇలా మా అమ్మ వాళ్ళతో గొడవ పడి తనని పెళ్ళిచేశుకోవటానికి ఒప్పీస్తే ఒప్పుకోలేదు అందుకని మా అమ్మవాళ్ళతో ఒక సంవత్సరం మాట్లాడలేదు లాస్ట్కి ఒప్పుకుంటే తను నన్ను చీట్ చేశి వేరే అబ్బాయిని పెళ్ళి చేశుకుంది ఇందులో ఇంకోక విషయం ఏంటంటే నన్ను లవ్ చేశినట్టే తను ఇంకోక అబ్బాయిని లవ్ చేశింది ఆ అబ్బాయితో పెళ్ళి అవలేదు నాతో పెళ్ళి అవలేదు వేరే పనికిమాలిన యధవను చేశుకోని పోయింది తనని మర్చిపోవటానికి 4yrs పట్టింది ఈ నాలుగు సంవత్సరాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా తాగి నా లివర్ కిడ్నిలు ఫెయిలయ్యాయి సర్జరీస్ పడ్డాయి నేను ఆ అమ్మాయి మాయలో పడి 4yrs నాశనం చేశుకున్నాను అంటే నాకు తెలియకుండా ఆ 4yrs నన్ను ఒక అమ్మాయి డీఫ్గా లవ్ చేశింది ఈ విషయం నాకు తెలిశే సరికి ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోయింది లాస్ట్కి లవ్ లేదు బోక్క లేదు అనుకోని నా పని నేను చేశుకునే లోపే నా పెళ్ళి వేరే అమ్మాయితో అయిపోయింది ఈ పాట చూడగానే అదే గుర్తోంచింది అందుకే ఇంత పెద్ద కామెంట్ పెట్టాను
  • @Sanju_77
    28/04/22 ❤️ oka 5 hrs back e movie chusanu..nd malli songs vinalapinchi vintunna...ammai Lani mosam chese abbailu vunnaru...alanee abbailanu mosam chese vallu vunnaru...kani abbai laki mosam jarigithe yevaru matladaru yevaru kanisam concern kuda chupincharu...aa bhada yela vuntundho face chese vallake telusu mosam chese vallu entha mandhi ithey vunnaroo...pranam kante preminche vallu kuda vunnaru abbailu..dayachessi ardam chesukondi girls...
  • @Badass____105
    Underrated song from Rx 100 album ❤ and one of my favorites too ❣️
  • E song a brand kotti rasaro elanti song okkati chalu jivitham anta bratakachu
  • @yzx456
    My Favourite and memorable song...🤩❣️💥💞😌...
  • Papam siva ee song lo yentha happy ga vuntado.......ammai kosam chanipothadu