Pillaa Raa Video Song | RX 100 | Kartikeya | Payal Rajput | Anurag Kulkarni | Chaitan Bharadwaj

37,766,360
0
Published 2022-02-22
Here is the video song 'Pillaa Raa' from 'RX 100'.

Song Details :
Song: Pillaa Raa/Pilla Ra
Singer: Anurag Kulkarni
Lyrics: Chaitanya Prasad
Music: Chaitan Bharadwaj
Programmed & Arranged by Chaitan Bharadwaj
Song Recorded at S&B Music Mill (Hyd), Moksha Studios (Hyd)
Mix and Master by Shadab Rayeen @ New Edge
Assistant Engineers: Abhishek Sortey & Dhananjay Khapekar
Music Production Company: Tunemeone.

Label: Saregama India Limited, A RPSG Group Company

To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: YouTube:youtube.com/channel/saregamasouth
Facebook: www.facebook.com/Saregamatelugu
Twitter: twitter.com/saregamasouth​​

#PillaaRaa #RX100 #SaregamaTelugu

All Comments (21)
  • @anandmarryjisoo
    മലയാളികൾ അറ്റെൻഡൻസ് ഇടൂ 💜
  • ఈ song 10 సార్లు కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు like చేయండి.....
  • ఈ సాంగ్ మళ్ళీమళ్ళీ వింటున్నవాళ్ళు ఏంతమంది ఉన్నారు😍😍😍👍👍
  • @Sammathi
    కొన్ని పాటలుంటాయి. ....ఎన్ని సార్లు విన్నా పాత వి అవవు. ఎత్తు లో ఉంటాయి, కొత్త గా నే ఉండిపోతాయి.
  • @smithdave712
    Pilla raa is not just a song it's emotion close to heart song!💓❤💯
  • @rajbora-zv9vd
    I am Assamese boy from North East region , I don't understand your language but i fall love in this song... It's become one of my heart-touchig love song 🎶🎶❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  • @malli-arts.
    మబ్బు లోన వాన విల్లులా | మట్టి లోన నీటి జల్లులా గుండె లోన ప్రేమ ముల్లులా | దాగినావుగా అందమైన ఆశ తీరక | కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా | చంపడానికా కోరుకున్న ప్రేయసివే | దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే | గుండెలోని నా కసివే చేప కళ్ళ రూపసివే | చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే | సరసకు చెలీ చెలీ రా... ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా వున్నాగా  | నువ్వే యద సడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా వున్నాగా | నువ్వే యద సడివే ... మబ్బులోన వాన విల్లులా | మట్టి లోన నీటి జల్లులా గుండె లోన ప్రేమ ముల్లులా | దాగినావుగా అందమైన ఆశ తీరక | కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా | చంపడానికా చిన్నాదానా | ఓసి అందాల మైనా మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే | నీ పేరే పలికెనే | నీ లాగే కులికెనే | నిన్ను చేరగా ఎన్నాళ్లయినా | అవి ఎన్నేళ్లు అయినా | వందేళ్లు అయినా వేచి వుంటాను నిన్ను చూడగ గండాలైనా | సుడి గుండాలు అయినా | వుంటానిలా | నేను నీకే తోడుగా ఓ ప్రేమా | మనం కలసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హంగామా ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా... అయ్యో రామా | ఓసి వయ్యారి భామ నీవొక మరపు రాని మృదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే | నీ కళ్ళ మెరుపులే | కవ్విస్తూ కనపడే | గుండె లోతులో ఏం చేస్తున్నా | నేను యే చోట వున్నా | చూస్తూనే వున్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి | నిన్ను అందులో దాచి | పూజించనా | రక్త మందారాలతో కాలాన్నే | మనం తిరిగి వెనకకే  తోద్దామా మళ్ళీ మన కధనే రాద్దామా ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా
  • @bpk-yc9cb
    గుండె కోసి అందులో నిను దాచి పూజించన రక్త మందారలతో, what a great a great lyrics, hatsoff to the song writer 🙏🙏🙏🙏
  • తెలుగు ఫిల్మ్ ని ఒక అట. అడుకున్న పాట. 🙏🙏🙏. సూపర్. సూపర్ 🙏🙏
  • @arulviji7692
    I am from tamil nadu telugu songs always awesome ❤❤
  • @vinaykumarr7063
    I am from Karnataka I love ❤❤❤this song until my last breath I know telegu also well so I can feel the top notch lines of lyrics meaning it knocks my heart forever ❤