Unnatundi Gundey Video Song | Ninnu Kori | Nani | Nivetha Thomas | Gopi Sundar

20,461,511
0
Published 2022-03-25
Ninnu Kori Telugu Movie ft. Nani and Nivetha Thomas. Music by Gopi Sundar. Directed by Siva Nirvana. Written by Kona Venkat and produced by DVV Danayya on DVV Entertainments banner in the association with Kona Film Corporation.

Ninnu Kori Prime Movie also stars Aaadi Pinisetty, Murali Sharma, Prudhvi Raj and others.

Song Details :
Song: Unnattundi Gundey
Singers: Karthik, Chinmayi
Lyrics : Ramajogayya Sastry
Music: Gopi Sundar

Label: Saregama India Limited, A RPSG Group Company

To buy the original and virus free track, visit www.saregama.com
Follow us on: YouTube:youtube.com/channel/saregamatelugu
Facebook: www.facebook.com/Saregamatelugu
Twitter: twitter.com/saregamasouth​​

All Comments (21)
  • @shaikpspk8072
    ఈ పాట ఆంటే ఎంత మంది కీ ఇష్టం ❤️🤩
  • @Lifeisfun6090
    పాట రాసిన వాళ్లకి, పాట పాడిన వాళ్లకి పాట వింటున, వాళ్ళకి oka heartful like వేసుకోండి.
  • @sanjukumar580
    Buatiful melody కార్తీక్ పాడిన ఈ
    పాట ఎంత మంది కి ఇష్టం
    ఈ పాట వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ❤️❤️❤️❤️
  • తెలుగు సాహిత్యం ఎంత మధురమైనది!!! ఈ పాట అద్భుతం.
  • @mukeshh_26
    2024 ఎవరు చూస్తురు
  • E song vintuna sepu vala vala life lo e moments chusi untaru but ipudu venaki chusukunte vallu manatho undaru kani song vintunantasepu valu mana pakana una feeling untunti friends thanks to lyric writer and singers thanku so much...💗💗💗💗💗💗💗❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💓
  • ప్రేమించే అమ్మయిని పిచ్చిగా ప్రేమించే పాట.
    ఏదో మనసుకి తన ప్రేమ రోజులు గుర్తుకువస్తాయి.
    "నిన్ను కోరి"
    సూపర్ సినిమా పాటలు కూడా.
  • Decent dressing by the beautiful heroine 😘😘😘 ... They look so romantic without any unnecessary skin show
  • 1💯☀️☀️☀️ అందరి జీవితంలో ఒక భాగం ఇ పాట... ప్రేమలో ఎప్పుడూ.. కొత్తే 🤩🤩🤩
  • సినిమా కూడా బాగుంటది పాటలు కూడా బాగుంటాయి ❤
  • எவ்வளவு இனிமையாக நெஞ்சில் நிறைகிறது. இந்தப் பாடலை இந்த நாள் முழுதும் கேட்டுக்கொண்டிருக்கிறேன். wishes from Tamilnadu
  • ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది
    నేనా నేనా ఇలా నీతో ఉన్న
    అవునా అవునా అంటూ ఆహా అన్నా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    .. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
    ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది

    ఏ దారం ఇలా లాగిందో మరి
    నీ తోడై చెలీ పొంగిందే మది
    అడిగి పొందినది కాదులే
    తనుగా దొరికినది కానుక
    ఇకపై సెకనుకొక వేడుక
    కోరే.. కల.. నీలా నా చెంత చేరుకుందిగా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే

    ఆనందం సగం ఆశ్చర్యం సగం
    ఏమైనా నిజం బాగుంది నిజం
    కాలం కదలికల సాక్షిగా
    ప్రేమై కదిలినది జీవితం
    ఇకపై పదిలమే నా పదం
    నీతో అటో ఇటో
    ఏవైపు దారి చూసిన
    ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే
    ఎవ్వరంట ఎదురైనది
    సంతోషాలే నిండే బంధం అల్లుకుందే
    ఎప్పుడంట ముడిపడినది
    నేనా నేనా ఇలా నీతో ఉన్న
    అవునా అవునా అంటూ ఆహా అన్నా
    హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు
    ముచ్చటగా నను హత్తుకుపోయే
    ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
    చుక్కలు చూడని లోకం లోకి
    చప్పున నన్ను తీసుకుపోయే
    .. ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
  • ఈ సినిమా చూస్తుంటే.. " లవ్❤ పైన మస్తు ఫీలింగ్ అనిపిస్తాది. 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
  • @nazeer7234
    2015-2019 nani movies vere level vunde ❤️
  • అద్బుతం అనిపించింది.పాట ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.