Things To Do In Taipei Taiwan

1,081,897
0
Published 2024-02-16

All Comments (21)
  • @INCOGNITOFF.
    ఎవరు నా లాగ అన్న వీడియోలు కోసం wait చేస్తున్నారు ❤
  • @Nirmadhatalks
    పిల్లలకి ఎన్నో దేశాల గురించి వాటి చరిత్ర గురించి అడుగుతుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీ వీడియోస్ ని చూడమని చెప్పే అవకాశం ఉంది thank you 😊
  • @pallavik6857
    సూపర్ తైవన్, నువ్వుల గురించి బాగా చెప్పారు అన్వేష్ అన్న, తైవన్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం మీ మాటల్లో,,,, థాంక్స్ యూ ❤🙏
  • @slaxmanarao9109
    మేము చూడలేని ప్రదేశాలను మాకు తెలియని విషయాలను మీ వీడియోలు ద్వారా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము ధన్యవాదాలు సార్ 🇮🇳 🙏👌
  • అన్నయ్య video lo పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఇచ్చిన సందేశం ( నల్ల నువ్వులు ) మాత్రం చాలా మంచిది.... పెద్దలు కొందరు అయినా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లో అమలు చేయాలని korukundhaam 🙌✍️🙏
  • @shankarsidam7920
    చవక చవక అటున్నే ఫ్రీ గా నే కడుపు నిప్పేస్తున్నావ్ బ్రో 😅😁
  • నీవల్ల ఇతర దేశాల్లో వాతావరణం అక్కడ ఫుడ్డు అక్క నిడ బిల్డింగులు మీరు చూసి మాకు చూపించడం వల్ల చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అన్నయ్య 🎉❤❤❤
  • ఊహ తలిసినప్పటి నుండి మన దేశం కాకుండా మిగతా దేశాల్లో పరిస్థితులు,పద్ధతులు,జీవన విధానం చూడాలని ఉండేది చేతిలోకి ఫోన్ వచ్చాక YouTube లో చూసేవాడిని కానీ నో satisfaction నీ దయ వలన చూడగలు తున్నం బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.
  • @seelamsuresh698
    ❤️ నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కల్లుంటాయి... ఎత్తి చూపే వేల్లుంటాయి.... వ్యంగంగా మాట్లాడే నోల్లుంటాయి... బెదిరావో నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు.. కష్టం ఎప్పుడూ వృదా పోదు...❤️
  • @ravikishore9095
    ఎవరూ ఇన్ని రకాల ఐటమ్స్ తిని వుండరు. మీరు మాత్రం ఇది అది అని లేకుండా బాగున్నా, బాగోలేకపోయినా బాగుంది అని చెబుతూ అన్ని రకాలు రుచి చూశారు. TQ VERY MUCH ANDI 🤝😊.
  • @fashionformaguva
    మీ videos చూస్తుంటాం..కానీ ఎప్పుడూ వ్యాఖ్యానం చేయలేదు.. మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా బావున్నాయి..ముఖ్యం గా పిల్లల ఆరోగ్యం గురించి చెప్పడం చాలా బావుంది... నిజంగా నిజం.. పాఠశాలల్లో అలా ఆరోగ్యకరమైన చిరు తిండి పదార్థాలు పెడితే చాలా మంచిది ఎదిగే పిల్లలకి... అది గవర్నమెంట్/ప్రైవేట్/కార్పొరేట్ ఎ పాఠశాలలలో అయిన ఆరోగ్యకరమైనవి పెడితే చాలా సంతోషం🤗🙏
  • @ajayaj1726
    అన్న చొక్కా వేసాడు ఆండోయ్..😍
  • @p.karthik2636
    ఒక్క Episode Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ❤🤗
  • @Suswara_Vaneelu
    మళ్ళీ చాలా రోజుల తరువాత మీ వీడియో చూస్తున్నాను,ప్రతీ వీడియోలో ఆరోగ్యం గురించి ఒక్క నిముషమైనా చెప్పడం నాకు నచ్చుతుంది,మనకి సహజ సిద్ధమైన శక్తినిచ్చే నువ్వులు, బెల్లం, నెయ్యి లాంటి వాటికన్నా,పిజ్జాలు, బర్గర్లు కే ఎక్కువగా ప్రాముఖ్యత నివ్వడం బాధ కలిగిస్తుంది,అన్వేష్ గారు వీడియో బాగుంది
  • @VlogsofWorld
    Anvesh and Raja reddy are inspiring many telugu folks to travel , have started my visit and completed three countries….
  • @nareshbara8735
    తెలియని విషయాన్ని క్లుప్తంగా వివరించి చెప్తున్నందుకు ధన్యవాదాలు బ్రో 🙏🏻❤️🙏🏻
  • @srihari7225
    పులి వచ్చింది....❤
  • @ramuudi6480
    అన్నా మేము చూడని దేశాలు చుపిస్తూ ఉన్నావు చాలా ఆనందంగా ఉంది థాంక్స్
  • అన్న నల్ల నువులు మేము పండిస్తం & ఇప్పుడు కూడా తింటాం ❤️🙏