Things to do in Vanuatu | Port vila vanuatu vlog

2,453,083
0
Published 2023-05-03

All Comments (21)
  • @KCPD_8
    వనువతు దేశంలో అమ్మ ఇచ్చిన తాయతు తో ప్రేపణచదేశాలు తిరుగుతూ నిన్ను నీవు మరమత్తు చేసుకుంటు,మా మద్దతు పొందుతూ , ఎన్ని విపత్తులు వచ్చిన అలుపెరగకుండా సాగిపోతూ ఎత్తు ఎత్తులు ఏదుగుతూ ఒదుగుతు నీ వీడియోస్ upload చేసి మమ్మల్ని మత్తులోకి దించుతూ ,దొరికిన బామతో జోడీ కడుతూ , అందరితో గొప్ప త్రవ్వెలర్ గ తథాస్తు anipinchukuntunnav 🙌
  • ఇప్పటి వరకూ నేను ఈ దేశం పేరు వినలేదు. అట్లాంటి దేశానికి కూడా వెళ్లి ఎంతో సాహసం చేసి వీడియో తీసి మాకు చూపిస్తున్న అన్వేష కు ధన్యవాదాలు
  • ప్రపంచ చరిత్రలోనే నంబర్ వన్ యూట్యూబర్ గా నిలిచిపోతున్న అన్వేష్ కి నా నా హృదయపూర్వక నమస్కారాలు
  • అన్వేష్ అన్న నువ్వు తెలుగు వాడవ్వడం చాలా గర్వకారణం 💐
  • ఎన్నో ఇబ్బందులు కష్టపడి మాకు వీడియోలు పెడుతున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారికి హృదయపూర్వక అభినందనలు.
  • @vizag8496
    Rare గా వింటాము ఈ దేశం పేరు, అలాంటిది మా కోసం explore చేసినందుకు, నిన్న కన్న మీ పేరెంట్స్ కి ధన్యవాదములు అన్నయ్య, God bless you 💐💐💐🥰
  • @balaraju1213
    బ్రదర్. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప గొప్ప ప్రపంచ వింత ప్రదేశాలు ను చూసి అశ్వాదిస్తున్నారు. 🙏
  • మాటల్లో సహజత్వం....తెలియని అమాయకత్వం....తెలివైన ఎటకారం....తెలిసిన పదజాలం .తెలుగు కి పట్టం కట్టి ప్రపంచయాత్ర.అద్భుతం all the best my dear brother
  • అన్వేష్ మీరు మరిన్ని దేశాలు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😘😘😘
  • @ramadevi8325
    ప్రపంచం అంతా తిరిగి చూడడానికి అదృష్టం ఉండాలి. అది మీకు ఉంది 👍 గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్ 👍💐
  • ప్రపంచం ని మొత్తాని మాకు కళ్ళకు కట్టినట్లు చూపు తున్నా మీ యాత్రకు మీ ఓపికకు ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👌👌👌
  • @Ranga5158
    ఏ దేశం అయిన ఏ ఖండం అయిన మన ప్రపంచ యాత్రికుడి సాయసమే వేరు అన్వేష్ అన్నా తోపు దమ్ముంటే ఆపు...Love you anvesh anna ....❤❤
  • అన్న నీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంది చాలా బావుంది vanautu దేశం
  • @santhikumari6218
    నువ్వు సూపర్ అన్నయ్య అచ్చ తెలుగులో మాట్లాడు తున్నావు కొంతమంది మన ఊరు దాటుతే చాలు మన బాషా మర్చిపోతారు నువ్వు అలాకాదు ని వీడియో లు అన్ని మాకు చాలా నచ్చుతున్నాయి అంటే మీరు మాట్లాడే ఓకే ఒక తెలుగు బాషా అల్ థ బెస్ట్ అన్నయ్య గారు 👌👌👌👌👌👌🇮🇳🇮🇳
  • @multitalent146
    నా అన్వేషణ ..... ప్రపంచ యాత్రికుడు అంటే చాలా మంది మొదట్లో నవ్వుకున్నారు కానీ ఇప్పుడు ఓర్వలేక పోతున్నారు.....😊😊😊😊
  • కొన్ని దేశాలు ఉన్నాయి అని కూడా నాకు తెలీదు ని ద్వారా తెలిసింది అన్న ఇలానే చాలా దేశాలు తిరగాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము all the best అన్న
  • వీడియో నెక్స్ట్ లెవెల్ డ్రోన్ సాట్ అయితే ఏదో గ్రాఫిక్ చేసినట్టు ఉంది ఇలాంటి వీడియో చేయాలంటే నీ వల్లే సాధ్యం అన్వేష అన్న..... All Tha Best Anvesh Bro..... 👍👍👍👍🥰🥰
  • నిజంగా చాలా అదృష్టవంతులు మీరు.. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేస్తున్నారు అన్నయ్య.. శ్రీకాకుళం దాటి ఎక్కడికి వెళ్లలేని నేను మీరు పెట్టే అద్భుతమైన వీడియోలు చూసి చాలా సంతోషం పడుతుంటాను.. ఎప్పటికీ నెంబర్ వన్ ప్రపంచ యాత్ర యూట్యూబర్ గా నువ్వే ఉండాలి ❤❤
  • sodara...nuvu great raja...enni desalu....enni bhashalu...enni cultures...ivanni nuvvu chusavu...tirigavu kabatti devudu god kuda ninne adigi telusukuntadu...na creation elagundi ani....great raja
  • @kalki7897
    ప్రపంచం పాధాక్రాంతం అంటే ఏంటో అనుకున్నా..... నీ వీడియోస్ చూసాక తెలిసింది.... నువ్వు మా భారతీయుడు వి అవ్వడం మాకు గర్వకారణం 👍