Australia to fiji flight journey | Nadi fiji market and city and hindu temple

2,246,438
1,461
Published 2023-04-17

All Comments (21)
  • రాజులకు రాజు అన్ని దేశాల్లో మన తెలుగోడి మాట , కాలు మోపుతూ సత్తా చాటుతున్న మన అన్న మహ రాజు అన్వేష్ అన్న గారు❤
  • ఫిజి అనే దేశంలో అయిన సరియైన పద్దతి గుడిలో పాటిస్తున్నారు....ధన్యవాదాలు..
  • సూపర్ అన్నా నువ్వు ఇంకా ఎన్నో ప్రదేశాలు తిరగాలి అని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..అని అనేవాళ్ళు లైక్ చెయ్యండి
  • @drdrdk1071
    మంగళవారం సుబ్రమణ్యం స్వామి దర్శనం 🙏
  • చాలా బాగుంది చిన్న భారత దేశం 🇮🇳 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
  • సప్తసముద్రాల అవతల ఉన్నప్పటికీ చెదిరిపోని భారతీయ మూలాలు బంగాళాఖాతం అండమాన్ సముద్రం హిందూ మహాసముద్రం ఇండోనేషియా సముద్ర జలాలు.... హిందూ మహా సముద్ర తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రం తీరాల వరకు భారతీయ మూలాలు
  • కల్మషం లేని హృదయం అన్న నీది..... ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి...... సంతోషం గా జీవించు అన్వేష్ అన్న.....
  • @saransri8825
    అలుపెరగని అంతర్జాతీయ అన్వేషుడు❤
  • త్వరలో 1m కావాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్న బ్రో all the best you హార్డ్ వర్క్🎉🎉🎉
  • మన దేశ మూలాలు ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయో ప్రపంచ యత్రికుడి వలన తెలుసుకోగలుగుతున్నాము. జై హో ప్రపంచ యత్రీకూడా.
  • @MagaaduBaava
    యవ్వారం గజిబిజిగా ఉన్నాగానీ.. మొత్తానికి ఫిజి చేరావు! మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం! 👍🏻🔥
  • @nareshg1006
    Re anvesh ni videos ki addict ayya once open chesthe nive chusthunta
  • Passenger paramveer తో తిరిగావు. కానీ paramveer మాత్రం నీ Video లో లేడు. అన్నా నేను నీ Videos చూస్తా, ఆయన Videos కూడా చూస్త. Love you from తెలంగాణ.
  • Bro నువ్వు చేసిన ఈ ప్రయాణంలో మన దేవుని మందిరాలు చూపిస్తే నా మనసు పులకరించి పోతుంది❤❤❤ లవ్ యూ మొత్తం సవక
  • మీ వీడియోలు చూస్తుంటే ఏదో తెలియని ఆనందం గా ఉంది చాలా సంతోషంగా ఉంది మినీ ఇండియా సూపర్
  • @samkumar5604
    Bro majority of Tamils and Telugu people in Fiji only understand and speak Fiji Hindi or Hindi . Only a small number can speak Tamil and Telugu fluently. A very rare thing and I don't think no other place in the World you will find this phenomena 😊
  • @bekaar_trolls
    అన్నా ఇవాళ ఫిజీ దేశంలో భూకంపం వచ్చింది అని విన్నాము చాలా జాగ్రత్తగా ఉండండి ❤ love from Warangal ❤