ప్రతి నెలా అయన డబ్బులు పంపడానికి కారణం..? Actress Rama Prabha Interview About Sarath babu #idream

1,158,897
0
Published 2023-05-22
#ramaprabha #sarathbabu #tollywoodactor #senioractor #idreamtelugumovies

Veteran actress Rama Prabha, is well known for her supporting roles in Telugu movies. Rama Prabha acted in more than 1400 films, her on-screen pair with Raja Babu delivered many super hit comedy films during 70's and 80's. It is heard that ANR was smitten by one lady who was considered to be a natural beauty. She is none other than Rama Prabha. It was heard ANR complimented her looks and natural charms on occassions. Rama Prabha is popularly known for her movies like Bengal Tiger, Temper, Seethamma Vakitlo Sirimalle Chettu, Adhurs, Desamuduru and many more..

Thank You for stopping by!

iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.

SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.

All Comments (21)
  • గౌరవనీయులైన రామప్రభ గార్కి అమ్మ మీ జీవన విధానం మార్చుకున్న విద్దానం చాలా బాగుంది. మాయ రంగుల ప్రపంచం నుండి పైకి రావడం చాలా కష్టం. మీ ఆలోచన కరెక్ట్. మిమ్మల్ని ఎప్పుడైనా కలవాలి. మీ పాదాలకి నమస్కారం చేస్తే బఘవంతుడు హర్షిస్తాడు.
  • 🙏 పూరి గారు మీరు మనసున్న మహామనిషి. మీకు వందనం.
  • మేడం గారి positiveness కు వందనము
  • పూరి గారికి నమస్కారములు వందనములు. ప్రభ అమ్మ గారి ఆరోగ్యం మనసు బాగుండాలని కోరుకుంటున్న దేవుడిని
  • @sudharmateja8627
    Welll saying real life history of misses Rama prabhagaru beautiful comedian i am your follower may long live according GOD blessing ok madam
  • అమ్మ రామ ప్రభ గారు ఎంత జ్ఞానం తో మాట్లాడుతున్నారా మీరు డబ్బు వచ్చినప్పుడు ఎవరు అడగలేదు కదా పోయినప్పుడు అడుగుతారు అంటే ఈ రకంగా మాట్లాడేవారు నూటికి ఇద్దరు ముగ్గురు ఉంటారు అమ్మ
  • @kaipa9982
    TNR గారు ఆకస్మికంగా మన మధ్య నుండి అదృశ్యం కావడం చాలా పెద్ద బాధాకరం! ఇంటర్వ్యూ లు,ఎన్నో, ఎందరితోనో చేస్తూ.. ప్రపంచము నుండి..అతి త్వరగా నిస్క్రమిచడం ,ఎంతో చూడాల్సిన జీవితం అర్ధాంతరంగా భార్యా పిల్లలు ను,బందువర్గాన్ని, మిత్ర వర్గాన్ని విడిచి వెళ్ళాడని తెలిసి ఎంతో బాధ,! నిదానముగా, నిర్మలం,ఇంటర్వ్యూ చేయడం,పద్ధతి చాలా బాగుంటుంది,!
  • @natarajd7534
    Tnr ఎంత మంచి యువకుడు...అథడ్ని miss అయ్యాం..చాలా భాదాకరం చాలా చాలా
  • ఎంత మంచి మాట అభిమానం తో ఏది కొలవలేం నమస్తే అమ్మా
  • Your attitude is great. Everyone should learn positiveness,humble words, realality,way of life, prediction etcfrom you.Salute mum.
  • ఈ రోజుల్లో తల్లితండ్రుల ఆస్థులు లాక్కునేవారే ఎక్కువ,చూసేవారు తక్కువ, ఎటువంటి బంధుత్వం లేకుండా సాయం చేయడం గ్రేట్🤔💐 వందల సినిమాలలో నటించి కోట్లు సంపాదించే వారు ఉన్నారు .చివరికి ఏమీ దాచుకోకుండా బాధపడేవారు ఉన్నారు. మనకంటూ ఉంచుకోకుండా ఇచ్చేస్తే వారికి మనం భారం అనే ఫీలింగ్ వస్తుంది😢
  • Hats off! Her highly matured talks. Her "viragya" is laudable commendable
  • That's soul connection which can not be expressed in words. Kudos to Rama Prabha garu and Puri Jagannadh garu. May the blessings of Baba always be with them.❤
  • Spiritual ga , mental ga Chala higher stage lo vunnaru Rama prabhagaru. Life lessons baga nerchu kogalamu.
  • Puri sir you are great God bless you sir.. madam mimmalanu Baba roopamlo bhavisthunnaru..😊
  • @savihas4708
    What an intellectual person - with no education- but life’s hard learned lessons..and on human behavior- good observational instincts like on jr ntr.. an actress who by virtue of her duty to work - to act and react in a scene perfectly mastered in real life… Which Made her master the skill of - READing the affect on other person’s face..