ఒక్క మాటతో అసెంబ్లీలో ఇచ్చిపడేసిన సబితమ్మ.. | MLA Sabitha Indra reddy Speech in Telangana Assembly
256,716
Publicado 2024-07-27
#sabithaindrareddy #telanganaassembly #mictvnews
LIVE: అసెంబ్లీ లో మొదలైన రచ్చ 🔥 Telangana Assembly LIVE | CM Revanth Reddy Vs KCR | Mic Tv News LIVE
#telanganaassembly2024 #cmrevanthreddy #kcr #mictvnewslive
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gade Manjula Inspi...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: www.facebook.com/MictvTeluguNews
► Visit Our Website: www.mictv.news/
► Follow us on Twitter: twitter.com/Mictvdigital
► Follow us on Instagram: instagram.com/MicTvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad
Todos los comentarios (21)
-
ఏ శ్రీధర్ బాబు నీకేమన్నా అర్ష మొలలు ఉన్నాయ మాటి మాటికీ లేస్తున్నావు
-
రాష్ట్రానికి స్పీకర్ అయిన వికారాబాద్ కు శాసనసభ్యుడు వికారాబాద్ జిల్లా వాసిగా గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ గారి నీ వికారాబాద్ జిల్లా ఏర్పాటు వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అన్ని సబితమ్మ అడిగిన దాంట్లో తప్పేమీ లేదు దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలుగు సగం ఇంగ్లీష్ సగం మాట్లాడ నీకే ఇది పార్లమెంట్ కాదు
-
సబితమా దెబ్బ 😊రేవంత్ అబ్బ 😊
-
రేషన్ కార్డు లేదని నాకు నాకు రుణమాఫీ కాలేదు
-
శ్రీధర్ బాబు ఓవరాక్షన్ ఎక్కువయింది
-
సిగ్గు పడాలి రాంమోహన్ రెడ్డి గారు మీరు మినిమమ్ కామెన్సెస్ లేకుండా మాట్లాడుతున్నారు 14 వేల మందికి ఒక మండలం చేస్తే ప్రజల వద్దకే పరిపాలన జరుగుతుంది అనే ఆలోచన చేసి కొత్త మండలాలు చేసాడు కేసీఆర్ గారు సోయిల ఉండి మాట్లాడు జర ఎమ్మెల్యే గారు
-
Supr speech సబిత ఇంద్రారెడ్డి గారూ
-
Super Speech సబిత ఇంద్రారెడ్డి గారూ
-
సబితాఇంద్రారెడ్డి సునీతాలక్ష్మారెడ్డి మహిళా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు 👍
-
దుద్దిళ్ల నిదొక బాట్లర్ ఇంగ్లీష్ బాట్లర్ తెలుగు అసెంబ్లీ సమావేశాల్లో దుద్దిళ్ల ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది మాట్లాడే టప్పుడు మధ్యలో జోకర్ కాగా వచ్చి ఎదో చెప్పబోయి బఫున్ అవుతుండు😪🤣🥰
-
ఇప్పుడు పెత్తనం మీ చేతిలో ఉంది కాబట్టి వికారాబాద్ ని అభివృద్ధి చేయండి
-
వాస్తే ఇంగ్లీష్ లో మాట్లాడాడు లోకపోటీ తెలుగులో ఎడువు శ్రీదర్ బాబు
-
రాచకొండ ప్రాంతంలో సేద్యం. చేస్తూ. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి
-
Jai kcr
-
Jai KCR Jai Telangana
-
Jai brs. Jai kcr sabitha
-
Super
-
Sabithamma super miru...
-
జై brs
-
Sorry to say revanth reddy cm sir doesn't known how to speak he is cm not realestate agent he should change a lot like ktr