3rd Option పెట్టుకున్నవాళ్ళకి Govt కట్టిన ఇల్లులు చూడండి ॥

Published 2022-09-14
3rd Option పెట్టుకున్నవాళ్ళకి Govt కట్టిన ఇల్లులు చూడండి ॥

All Comments (21)
  • @ARB912
    పేదవాళ్ల కళ సొంత ఇల్లు...🤗🤗🤗 Great job my dear brother 🙏
  • Super! సెంటుంబావు స్ధలం అంటేమాటలుకాదు. ఇళ్ళు చక్కని రంగులతో beautiful గా వున్నాయి వరుసాగ్గా చూడముచ్చట్లగా.
  • మీరు చూపించిన వాటిలో బడ్జెట్ నాకు నచ్చిన ఇల్లు ఇది సూపర్ భయ్యా బెస్ట్ వీడియో
  • సంతోషం తల్లి.. హాయిగా సొంత ఇంటిలో జీవించండి..
  • @vimal01in
    ఆవిడ మొహం చూస్తేనే తెలుస్తోంది ఆవిడ ఎంత సంతోషంగా ఉందని.. Happy to see ...
  • Hai Bro, మీరు జగనన్న కాలనీ ల్లో కట్టిన ఇల్లు చూపించే విషయం లో చాలా కష్ట పడుతున్నారు. Great job ,keep it up
  • @kandiraju9803
    థర్డ్ ఆప్షన్ చాలా బాగుంది బ్రదర్ 👌👌
  • మీరు చేసిన వీడియోలు బాగుంటున్నాయి. కావున జగనన్న కాలనీ 3rd ఆప్షన్ ఫౌండేషన్ నుంచి ఉన్న వీడియో. వెంటనే. పెట్టగలరు
  • మీరు చూపించిన కాలనీ చాలా బాగుంది వాళ్ల సంతోషం అంతులేనిది ఇల్లు లేని చాలామందికి ఇల్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
  • సర్ 3rd. ఆప్షన్. గృహ నిర్మాణము. పొండేషన్. నుంచి వీడియోలు. పెట్టండి
  • great work if u don't mind plz tell the name of organisation who involved to built houses
  • సర్ జగనన్న కాలనీ third ఆప్షన్ ఫండేషన్ నుంచి వీడియో చేయండి
  • Super nanna good information god bless you my son love you nanna
  • ఫౌండేషన్ ఎత్తు ఉంటే బాగుంటుంది. వాన ఎక్కువస్తే ఇంట్లోకి నీళ్లు వస్తాయి...
  • జై జగన్ జగన్ అంటే పేదల పార్టీ