China Village Life and Chinese Farmer Lifestyle

3,919,320
0
Published 2023-06-29
Join button youtube.com/@NaaAnveshana/join


Check out this video to learn more about China Village Life and Chinese Farmer Lifestyle! In this video, you'll get to see how the villagers live and what kinds of crops they grow.

Really want to learn more about the China Village Life and Chinese Farmer Lifestyle? Then this video is for you! In this video, you'll learn about the history of the village, the crops the villagers grow, and how life in the village is structured. If you're interested in learning more about China, then this video is a great place to start!
China Village Life and Chinese Farmer Lifestyle

#naaanveshana #china #chinavillage #zhengzhou #shaolin #monk #chinesemartialarts #telugutraveller #travel #traveller #traveling #adventure #travelvlog #prapanchayatrikudu

All Comments (21)
  • ఒక్క వీడియో కూడా miss అవ్వకుండా చూసే వాళ్ళు గట్టిగ ఒక like కొట్టండి అమ్మ
  • చైనా లోని పల్లె వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం , వ్యవసాయం సంబందించిన వివరాలు గురించి ఒక వీడియో తీయండి అని గతంలో నేను కామెంట్ పెట్టాను. అనుకున్నట్టుగా నా ఆలోచనలను అమలు చేసినారు ,ఎంతో మంది కి ఈ వీడియో చూసి సంతోషించారు ,thankyou అన్వేష్ గారు...
  • @seggesachin7603
    చైనాలో పల్లెటూరు చాలా బాగుంది అన్నయ్య చాలా బాగా చూపించావు
  • చైనా లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరు అందాలను చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది అన్వేష్ అన్న సూపర్... ❤️❤️🎉🎉... 🙏
  • నమస్కారం అన్నయ్య గారు మీరు కొన్ని విషయాలు చెప్పారు, చైనా కోసం మరియు భారతదేశ కోసం, మీరు చెప్పే ప్రతిది కూడా నిజం అన్నయ్య గారు. మనం చైనా తో ఏ విషయంలో కూడా పోల్చుకోకూడదు. మీరు అన్నట్టుగా ఒక 50 సంవత్సరాలు ముందు ఉన్నారు చైనా దేశస్తులు, మీరు చెప్పేవన్నీ నిజాలే భారతదేశం, కోసం మన దేశం వెనకబడిందంటే కారణం యువత, మరి మన యువత ఎంతవరకు పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతారో అర్థం కావట్లేదు అన్నయ్యగారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని అయినా మన దేశం మారాలని కోరుకుంటున్నాను, మొన్నటి వరకు మీ వీడియోలు చూడడమే తప్ప, ఎప్పుడు ఇటువంటి కామెంట్స్ పెట్టలేదు, మొన్న మీరు చేసే వీడియో చైనా కోసం మన కోసం వివరించారు కదా. ఆ వీడియోని చూసి నేను మీకు ఫ్యాన్ అయ్యాను. నా కామెంట్స్ లో ఎటువంటి తప్పుడు రాతలున్న తప్పుడు అర్ధాలు ఉన్నా నన్ను క్షమించండి అన్నయ్యగారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను🙏🏼
  • @gsuneelkumar1624
    చాలా థాంక్స్ అండి అవినాష్ గారు.. మొత్తానికి నా అభ్యర్థనను మన్నించి పల్లెటూరు చూపించినందుకు...
  • @bellybutton6138
    The smiling faces of the old villagers is heartening and welcoming.
  • @venki5266
    రియల్ గా మీరు చాలా గ్రేట్ అన్న ప్రపంచం మొత్తాన్ని మాకు పరిచయం చేసి, వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలో గర్తు చేస్తున్నారు. మీకు హ్యాట్సాఫ్ అన్న.
  • చైనా లో స్కూల్ ఎలా ఉన్నాయో చూపించు అన్న.... ఈ వీడియో కావాలి అనుకునే వాళ్ళు 👍👍
  • నిజమైన దేశభక్తుడివి అన్న నువ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే నిజాయితీ వ్యక్తివి..❤❤❤
  • @chikatinaresh9463
    You are very authentic traveller Anvesh broo, I'm following you since you have 2 lakhs subscribers. Pls do more videos. I wanna travel with you 😍.
  • @mamathap6978
    Hello annayya మనసులో ఎంత badha వున్న me video చూడగానే మిమ్మల్ని చూడగానే మనసులో edho ప్రశాంతత వస్తుంది annayya superrr vlog
  • @priyaaofficial7
    అన్వేష్ గారు మిమ్మల్ని మన ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ట్రావెలర్ అవార్డు ఇవ్వాలని నా కోరిక🥲💯.
  • @skmlprasad4835
    చాలా చక్కని ప్రయత్నం అన్వేష్! ఆయుష్మాన్ భవ!❤
  • @mani31113
    అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...
  • మన చైనా వీడియోస్ & అభివృద్ధి, పరిపాలన విధానం మన దేశ రాజకీయ నాయకులు కూడా చూసి మన పాలనా కూడా ఆర్థికంగా ఎదగాలని మనం కూడా అమెరికా, జపాన్ లతో పోటీ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. ❤️.... జై అన్వేష్ అన్న 🥰
  • @bashask4404
    ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు ఉన్నా రైతు లేనిది అభివృద్ధి లేదు ..రైతే రాజు.. జై భారత్🎉🎉
  • @Sureshdara
    Honestly Anvesh deserves a Doctorate from a prestigious university, for the enormous amount of hardwork and continued passion in creating travel content in Telugu He deserves all the respect , undoubtedly he is unstoppable and most talented and hardworking .. he won millions of audience and will increase further Wishing all the very best Anvesh and thanks for amazing content you produce
  • @jagadishg9237
    Anna nee vedios super anna naku ila desalu chudadam ante chala istam aadi village's ante em chestam u r lucky and hard worker... Keep it up love you from srikakulam