పెద్దమ్మ తల్లికి యాటను కోసినం | 2024 Bonalu | Peddamma Temple | Dawat with Friends | Jyothakka

889,428
0
Publicado 2024-07-20
Powered By Jyothakka #Jyothakka #Shivajyothi #peddammatemple #yatadawat #bonalu #bonalu2024 #dawat #dawatwithfriends #party #devasthanam #బోనాలు

#Partnership

Get this Amazing Product at 30% off on Amazon today. ✨
Amazon - amzn.to/4bBxFb9
#Himalaya

For Paid Collaboration Contact Us:
[email protected]
[email protected]

Subscribe to my Youtube Channel :    / @jyothakka  
Follow me on Instagram : www.instagram.com/iam.savithri/
Like me on Facebook : www.facebook.com/iamshivajyothi
Follow me on Twitter : twitter.com/iamshivajyothi/

Todos los comentarios (21)
  • జ్యోతక్క నువ్వు సూపర్ అంతే❤ మన తెలుగు వాళ్ల సంస్కృతి సంప్రదాయాలను తూచా తప్పకుండ పాటిస్తున్నావు.నిన్ను ప్రేమిస్తున్నాను అక్క. ❤❤
  • @gaddamvikram6148
    మీకు ఆ తల్లి మీ కోరికలన్నీ నెరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
  • @MeIntiammayi
    Ma gangu anna laga bangaram lanti Koduku puttali E yr 🙌❤️❤️❤️ pregnant ga vuntey atla vuntavo chudali Jyoti akka ninnu😅😅
  • @shivansh2018
    ఈ ఏడాది మాకు ఒక్క శుభవార్త చెప్పా లని ఆ పెద్దమ్మ తల్లి దయ తో దిన దిన అభివృద్ది సిద్దించాలని కోరుకుంటున్నాం
  • @itsmepaddu2079
    Bonam video chysaka ee video kosam wait chesa enkaa raledantaa Ani finally chusesa .jyothakka,gangu bavagaru made for each other,sooo lovely couple
  • @thotarajitha6850
    Next year e time varaki malla meeku twins papa babu puttalani peddammatalli ni gattiga korukunna itadhi po akka edi fixu ❤❤
  • హాయ్ జ్యోతి అందర్నీ పిలుస్తావు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావు ఎంతైనా మనది తెలంగాణ కదా అందుకే అడిగాను సంతోషం అమ్మవారు అందర్నీ చల్లగా మంచిగా చూడాలి
  • @Gurrala.J
    Aa pedamma thalli blessing meku mee kutumba sabyulaku kalagaalani ...nice video.
  • అక్క మాది సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో కుకునూరుపల్లి మండలం అక్క ఒక్కసారి మా పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి మీరు రండి అక్క జూబ్లీహిల్స్ పెద్దమ్మ తర్వాత మళ్ళీ ఆ అమ్మ లాగానే ఉన్న తల్లి మన తెలంగాణ లో కుకునూరుపల్లి లో మాత్రమే ఉంది అక్క అమ్మ వారు చాలా సత్యంగళ్ళ తల్లి ఒకసారి అమ్మవారి సన్నిధికి బావ&మీరు రండి అక్క🙏🙏🙏
  • @ANirmala-jt4dc
    Peddamma thalli daya valla meku santhanam kalagali sis❤️
  • Aa Peddamma thalli blessings apudu miku untay akka...next year varaku pandanti bidda miku puttalani manaspurthiga korukuntunnanu❤
  • @user-lg9cx7wn7x
    Vlog chaala baaguandhi akka 😊 Jai peddamma thalli 🔱🔱
  • ఆ పెద్దమ్మ తల్లి దీవనాలు అందరికీ వుండాలని కోరుకుంటాన్నాము అక్కా సూపర్ పార్టి
  • @Vasu-qh9tc
    Super Sister Yaata Kosi Chaala Members ki Food Pettinav Adi Chaala Great Food Prepare Cheyinchi Pettalante Chaala Opika Undali 2023 lo Ilane Ipudu 2024 kuda Ilane Chesav...Nvu Savithri Devi Kadu Annapurna Devi Sister ❤ Neku Aa Peddamma Talli Asisulu Undali Ani Korutunna Jai Jyothakka.🎉
  • @SnehithPitla-r5v
    Hi akka mi videos super mana Telangana samskruthi gurthuchesthayi ❤