Manchi Manasulu Telugu Movie || Jabilli Kosam Video Song || Bhanu Chander, Rajani || Shalimarcinema

Published 2013-08-06
Watch Jabilli Kosam Video Song From Manchi Manasulu Telugu Movie. Features Bhanu Chander, Rajani & Others. Directed by Mohan Gandhi, Music by Ilaiyaraaja.

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook facebook.com/shalimarcinema
► Follow us on Twitter twitter.com/shalimarcinema

Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

All Comments (21)
  • @ridya2899
    2024 లో ఎవరైనా వింటున్నావా ఫ్రెండ్స్ 😄😄😄❤❤❤🥰🥰🎉🎉
  • @Avadhuta9
    2022 & 2023 లో వింటున్న వారు ఒక్క లైక్ చెయ్యండి
  • @hemanth7119
    అత్యంత అర్థవంతమైన అమూల్యమైన గీతాన్ని అద్భుతంగా ఆలపించిన మనందరి అమ్మ యస్.జానకి గారిని ఎప్పటికి మరచిపోలేము.
  • జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా నే కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్ననాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో ఈ వెల్లువలో ఏమౌతానో ఈ వేగంలో ఎటుపోతానో ఈ నావకు నీ చేరువ తావున్నదో తెరచాప నువ్వై నడిపించుతావో దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో నట్టేటముంచి నవ్వేస్తావో జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై
  • ఈ పాట మళ్ళీ మళ్ళీ వినలనుకుంటే ఒక లైక్ వేసుకోండి... 2024లో వింటున్నవారు... ఎంత మంది ఉన్నారు
  • ఈ పంచభూతాలు ఉన్నంతవరకూ ఈ పాటకు మరణం ఉండదు.👌😍😍
  • @brmedia8442
    2021లో ఎంత మంది విన్నారు ఫ్రెండ్స్ఒక్క like చేసుకోండి
  • ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, రజినీ అభినయం అద్భుతం.సంగీత ప్రపంచంలో ఎప్పటికి నిలిచిఉండే అద్భుత గీతం
  • @Sippy1508
    లాలాలాలా... లాలాలాలా... లాలాలలాలా... లాలాలలాలా.. లాలా..లాలా...లాలా.. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా నే కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్ననాడు నేనే లేను... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై   నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో.. ఈ వెల్లువలో ఎమవుతానో ఈ వేగంలో ఎటుపోతానో ఈ నావకు నీ చేరువ తావున్నదో తెరచాప నువ్వై నడిపించుతావో దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో నట్టేట ముంచి నవ్వేస్తావో.. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై.. చిత్రం : మంచి మనసులు (1985) తారాగణం: భానుచందర్, రజనీ సంగీతం :  ఇళయరాజా సాహిత్యం :  ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : జానకి
  • @ramur7262
    జానకమ్మ గాయనిగా పుట్టడం మన అదృష్టం 🙏😍
  • @mpavankumar11
    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచను ని రాక కై సూపర్ సాంగ్ .Corona lock down లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే like. వేసుకోండి
  • మరో వేయ్యేళ్ళయినా ఈ పాట నిత్య నూతనమే! జానకమ్మ గొంతులో మాధుర్యం ఎప్పటికీ మర్చిపోలేను!
  • I'm from tamilnadu. But,this song is my most favourite. Reason for that : one and only Janaki Amma..😘What a voice. What a expression.very very clarity sangathis. Janu maa I love you so much amma
  • మ ళ్లి మ ళ్లి వినాలనిపించె ఇలాంటి పాటలు మళ్ళీ వస్తే బాగుణ్ణు
  • @sriramulu7509
    ఇంత అద్భుతమైన పాటలను ఇప్పుడు రాసేవారే కరువయ్యారు
  • @user-pt3ve9se6l
    2024 కూడా వింటున్నవాళ్లు ఒక లైక్ చేయండి
  • @m.revanth6454
    సుస్వరాల "జాబిలమ్మ" పాడిన "జాబిల్లి కోసం" 😍💐👏