Manchi Manasulu Movie || Jabilli Kosam Video Song || Bhanuchandar, Rajani || Shalimarcinema

2013-08-06に共有
Watch Jabilli Kosam Video Song From Manchi Manasulu Telugu Movie. Features Bhanu Chander, Rajani & Others. Directed by Mohan Gandhi, Music by Ilaiyaraaja.

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook facebook.com/shalimarcinema
► Follow us on Twitter twitter.com/shalimarcinema

Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

コメント (21)
  • 2024 లో కూడా ఈ పాట ను .......వినేవారు ...ఎంత మంది ఉన్నారు 🤔
  • 2050 కి కూడా ఈ సాంగ్ హిట్ సాంగ్ అనుకునే వాళ్లు లైక్ కొట్టండి
  • జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై
  • అప్పుట్లో ఒక్క పాట వింటే జీవితం అంటే యేంటో అర్ధం అయ్యేది ఇప్పుడు సినిమా మొత్తం చూసిన సినిమా నే అర్ధం కావటం లేదు. ఒక మరోచరిత్ర, ముత్యాల ముగ్గు, సాగర సంగమం, స్వాతిముత్యం, ఆకలిరాజ్యం.
  • Spb గారు చనిపోయిన తర్వాత పాటల విలువ తెలుస్తుంది......బాలు గారు చనిపోయిన తరువాత విన్న వాళ్ళు ఎంతమంది......😢😢😢
  • @sketchfactt
    2024 లో కూడా వినాలి అంటున వాళ్ళు, వినాలి అనుకునే వాళ్ళు like it నేను నోటిఫికేషన్ ద్వార మల్లి వింటా ...❤️ నా ప్రేమను గుర్తు చేసుకోవడానికి ఈ వ్యాఖ్యను పెడుతున్నాను ❤️❤️❤️😔😔
  • ఈ భూమి వున్నంతవరకు ఈపాటకు మరణం లేదు
  • 2010 లో నా ప్రిరురాలు ద్వారా ఈ పాట వినడం జరిగింది తాను ఇపుడు నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో ఇంకా ఉన్నాను నా దేవత తన ఫ్యామిలీ తొ సంతోషంగా ఉండాలి ఎల్లపుడు
  • ఒక person ని ఎంత మర్చిపోయిన ఈ సాంగ్ వింటే జ్ఞాపకాలతో పాటు ఏడుపు కూడా అలా వచ్చేస్తాయి 😕
  • ఇలాంటి పాటలు పంచభూతాలు ఉన్నంతకాలం మరచిపోలేము.
  • భూమి ఉన్నంతవరకు ఈ సాంగ్ ఉంటది 💯 wee miss u balu garu 😭🙏🥺
  • 2030 వచ్చిన సరే.. ఈ పాట lyrics అందరి మనసులు గెలిచే తిరుతాది...😔😔😔
  • @Potti_always
    ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎన్నీ యుగాలు అయిన ఒక్క నిజమైన ప్రేమికుడి మనసులో ఈ పాట శాశ్వతం.....❤
  • ,, నిజంగా ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్లకు తీసిన వాళ్ళకి శతకోటి వందనాలు.
  • ఎన్ని తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట
  • 2021 ఎంత మంది చూసారు 😍😘😍 like
  • రాత్రి అయినా ప్రతి ఒక్క ప్రేమికుడి మనసులో నిలిచిపోయే సాంగ్ ❣️
  • I'm here again to listen on Aug 6th of 2023 ❤️✨ I'm not from 90s... My birth year is 2005 The voice of spb sir touches every soul.
  • ఫలించిన ప్రేమ కన్న, ఓడిపోయిన ప్రేమకు ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది.