60ఏళ్లకు తెరుచుకున్న ఖజానా ఏడువారాలనగలు|నానగలపెట్టి|విలువైనవన్నీఇందులోనే |మానుపెట్టికి షష్టిపూర్తి

172,369
0
Published 2024-07-23
#ammamaatavlog
#ammamaatalatestvideo
#antiquewoodenbox
#oldjewellerybox
#woodenjewellerybox
##ammamaatavlog
#ammamaatalatestvideo

అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.

మీ
జయమ్మ.

All Comments (21)
  • @saijagadeesh1171
    మనానమ్మ వాళ్లింట్లో ఉండేది అమ్మా❤❤❤❤ చాలా బాగుంటాయి పాత వస్తువులు వాటికి విలువ కట్టలేమూ
  • నమస్తే జయ అక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్త వాళ్ళ ఇంట్లో ఇలాంటి పెద్ద పెట్టెలు ఉండేవి కానీ మేము వాటిని చెక్క పెట్టెలు అని అనే వాళ్ళము మీరన్నట్టు కొద్ది కాలం ట్రంకు పెట్టెలు అమ్మాయికి ఇచ్చి పంపించేవారు తర్వాత మన మన పెళ్లిళ్ల కాలానికి వచ్చేసరికి సూట్ కేసులు విఐపి సూట్ కేసు కేసులు ఉన్నాయండి ఇంకా నా దగ్గర తరువాత కాలంలో బీరువాలు ఇచ్చే వాళ్ళము అమ్మాయికి ఇప్పటికీ ఉందండి మా ఇంట్లో చెక్క పెట్టె అలాగే పెట్టారు ఇప్పుడు అందులో విలువైన ఇత్తడి సామాన్లు మరియు స్టీల్ సామాన్లు ఇలా దాచిపెట్టి ఉంచారు.
  • thank you so much amma... naku 18 yrs nenu ilantidhi eppudu chudledhu...thank you for showing our rich culture to this generation ...I am a big fan of you
  • నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోషాణం పెట్టె ఉండేది. మీరు చూపించిన అటువంటి పెట్టే కావడి పెట్టె అనేవాళ్ళు దాంట్లో అన్నం కూరలు పెరుగు పెట్టుకునేవాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉండేది
  • మీ ఖజానా మీ భూషణం భాండాగారం బాగా నచ్చింది చాలా బాగా సర్దుకున్నారు గిల్ట్ నగలు అయిన బాగా సర్దారు జయ అక్కగారు.
  • అమ్మ నమస్తే చాలా బాగా చూపించారు అవునమ్మా గుర్తు ఉంది భాషణం పెట్టి అంటారు మా దగ్గర చిన్న బాషాణం పెట్టి ఉన్నదమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • భోషణం. అవును గుర్తుకొచ్చింది
  • Manu పెట్టె chala bavubavundi chala ఆనందంగా వుంది పెట్టె chusaka ❤
  • @bhammukutty6010
    మా అమ్మా వాళ్ళ ఇంట్లో ...చాలా పెద్ద సైజ్ భోషాణం ఉంది...మేము దాగుడుమూతలు ఆడేటప్పుడు పిల్లలం లోపల దాక్కునే వాళ్ళం❤ మూత తీయడానికి కూడా చాలా బరువుగా ఉంటుంది💖
  • చాలా బాగా నచ్చింది అమ్మా మీ మాను పెట్టే మేము యాంటిక్స్ లో కొనాలి అనుకుంటున్నాము, అమ్మా ఈ రోజు మీ ముఖం చాలా bright గా, కళ గా ఉంది🎉🎉🎉😊.
  • Amma meeku kalmasam ledamma 😢yevarainagoppalucheppukuntaru miru super amma❤
  • Amma 🙏 manu pette chala chala baavundi . Open chesinappudu nenu chudatam 1st time . Chala adbhuthanga anipinchindi. Alanati vari creativity great. New items yenni vachina old is gold amma🎉🎉🎉🎉
  • @modernpoet7155
    మా ఇంట్లో నాలుగు ఉన్నాయి ....నాన్నమ్మది నేను తెచ్చు కొన్నా....బొట్టు పెట్టి ( టాయిలెట్ బాక్స్) మాను పెట్టి ...( వెండి బంగారం పెట్టెలు ) బోషాణం ......బట్టలు దుప్పట్లు పెట్టు కొనేవి .. ఉన్నాయి అండి ..బోషాణం పాడై పోయింది
  • Pathadhi ayina chala bagundhi. Ammamma, intilo chala paddavi, Amma vallintilo koddi chinnavi vundevi. Mlli chala rojula ki chusanu very nice andi.
  • @yangalasuma4040
    chala bagundi amma.. nenu inni rojula nundi meeku ilativi ante istam kada anduke ala decorate chasaru anukunna. ❤❤
  • My husband’s grandmother got a similar one for her marriage n now we have displayed in our hall.we feel she is with us.
  • Amma nice video.😊👌. Manu pettalu bhoshanamu gurinchi baga chepparu. Vivarumga. Andulo meeru pettina 7 varamula nagalu inka super.🙌🌹. Amma ma ammama vallintilo elanti pettalani chinnappudu choosanu. Andulo anni viluvina samanu pettevaru. Malli meeru a days gurthuchesaru tq a lot amma.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
  • Maa amma gari intlo manupetti undedi amma. Meeru petti chupiste amma valla manupetti gurtuku vachindamma.dhanyavadalu amma❤❤🎉🎉❤❤