మీరు ఈ పచ్చడిని ఒక్కసారిగానీ రుచి చూశారంటే...😋😋😋😋😋👌👌Village style traditional tasty tasty pachhadi 😋

7,714,951
3,836
Published 2021-10-18

All Comments (21)
  • అప్పట్లో మా అమ్మమ్మ చేసేది ఇప్పుడు మీరు నేర్పించారు మళ్ళీ చాలా రుచికరంగా ఉంటుంది మళ్లీ అప్పటి వంటలు గుర్తు చేశారు చాలా చాలా థాంక్స్ మేడం గారు
  • @lsnayak5169
    నాకు ఇష్టమైన పచ్చడి. నేను చిన్నపటి నుండి తింటున్నాను.ఈ పచ్చడి తింటే తెలుస్తుంది దీని రుచి ... సూపర్ ఈ పచ్చడి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ..
  • @ar.ntr5385
    అది నాకు ఇష్ట మైన పచ్చడి నేను చాలా ఇష్టంగా తింటాను
  • చాలా బాగుందమ్మా చూస్తుంటేనే నోరూరిపోతుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది చాలా సింపుల్ పచ్చడి
  • మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మహా రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ వీడియో తీసి చూపించి మామ గారిని గుర్తు కొచ్చేలా చేశారు నేను మా నాన్నగారు అత్యంత ఇష్టంగా తినే వాళ్ళం ఈ కారం. రాయలసీమలో ఈ పచ్చడిని వక్కల కారం అంటారు. ముఖ్యంగా మా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతంలో. పొద్దున్నే పొలానికి చద్ది కట్టుకొని ఈ పచ్చడి అన్నం లో వేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళం మా అమ్మను మా నాన్నను గుర్తు చేశారు అమ్మ మీరు.
  • @babyrao8293
    నోట్లో నిల్లోస్తున్నాయ్. యిప్పుడే చేసుకొని తింటా. 😋😋😋😋😋🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
  • రోటిలొ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 🤤
  • @ravikumar-oe9pz
    Wow చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది ఆంటీ 👌❤
  • చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సూపర్
  • @kchopdar
    One of the most simple, mouthwatering, delicious, satisfying and healthy recipe.
  • Nenu eppude chesi thinnanu chala bagundi thanks andi kàni kaaram thakkuva unna mirapakayalu aithe baguntayi
  • @vivekram580
    మా అమ్మ చిన్నపుడు చేసేది 1950s,60s లో. తర్వాత మరచిపోయాము. మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు. థాంక్స్
  • @suryakodati2535
    ఈ పచ్చడి గారే లోకి కూడా చాలా బాగుంటుంది
  • @BushanGude
    Excellent recipe for green chili pacchadi
  • లక్మ్మి గారు ఎలా ఉన్నా మీరు చెపుతుంటే నోరు ఊరిపోతుంది నేను కూడ ట్రై చేస్తాను