పెద్దమ్మ తల్లికి యాటను కోసినం | Peddamma Thalli Dawat | Telangana Panduga | Bonalu | Jyothakka

2,272,564
0
Publicado 2023-07-24

Todos los comentarios (21)
  • @srinucec111
    జ్యోతి గారు,మీరు ఎంత ఎదిగిన మన ఆచారాలు మరవలేదు,మీరు చాలా గొప్ప,కొంత మంది సిగ్గు పడతారు
  • @SuryaDev-1979
    ఆ పెద్దమ్మ తల్లి అసీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు ఉండాలి..జై పెద్దమ్మా ..జై జై పెద్దమ్మా 🎉🎉
  • @Manithaanu
    Super video akka ❤Telangana lo puthinam kadha ala ney undali mana culture best anipesthundhi..❤❤❤
  • @shirishsunnapu4140
    జ్యోతక్క మన ఆచారాలు మరిచిపోనందుకు నీకు ధన్యవాదములు కొంచెం పేరు వస్తే మన ఆచారాలన్నీ మర్చిపోతారు కొంచెం పేరు వస్తే మన ఆచారాలు మర్చిపోతారు జ్యోతక్క మీరు మర్చిపోతారు మల్ల ఏడాది లోపల మీకు మంచిగా కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాము 🙏
  • @user-fw7wq2hr9l
    హాయ్ జ్యోతి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న వచ్చే సంవత్సరం కల్లా నీకు ఒక పండంటి కొడుకుగా నీ బిడ్డ గాని పుట్టాలని మీ ఇంట్లో పసిబాలుడు ఆడుతూ నువ్వు హ్యాపీగా ఉండాలి అని ఆ పెద్దమ్మ తల్లి కోరుకుంటున్న చెల్లి ఎందుకింత పెద్ద మ్యాటర్ పెట్టాను తెలుసా నాకు పిల్లలు లేరు ఆ బాధ నాకు బాగా తెలుసు అందుకనే నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను చెల్లి
  • @sunithadevi7329
    Akka miru superb, miku bangaram లాంటి మహాలక్ష్మి పుడతది లే e year lo❤❤❤❤
  • Me also Telangana akka superb video 🙏🙏 andarni challaga chudu peddamma thalli🙏🙏
  • Jyoti nen peddamma thalli ki mokku mokkina yela chayali ani anukunna ❤ kani ni video chusaka artham ayyendhi so good message you given next year Kalla you are becoming a ❤ mother 💐
  • @BeeshiReddy-wj2ll
    Really so great to see you because ur following telangana cultures and traditions
  • @swapnameesala1658
    A peddanna talli dayatho miki pillalu kalagalani memu korukuntunnamu meru elane korukondi jhyotakka .........❤😂😮🎉❤❤❤❤❤
  • @SADAI807
    జ్యోతి గారు మన తెలంగాణ సంప్రదాయాలను అనుసరిస్తున్న విధానం . చాలా బాగా నచ్చింది. Godbless you
  • Hi jyothi garu me videos chalaa baguntai baga ready ayaru kani meru vesukuna gold bangils lo mati gajulu kuda vesukunte baguntunde ❤
  • Telangana ha mazaka superb akka thaggedhe le entha ayna jyothi akka minimum untadhe mala🔥🤩👏👏🤩🔥