Nirbandham Full Movie HQ | Final Version |With English Subs

4,338,388
0
Published 2020-11-07
Paytm/Gpay/Paytm?Bharathpay - 7036443322
#Nirbandham #BandiSarojKumar #Lockdown #BSK
Cast : BSK, Anil Kumar, Alysha Melani, Soumya Naidu, Devaki, Lakshmi, Sharif
Written - Edited - Music - Direction : Bandi Saroj Kumar
Producers : Bandi Saroj Kumar & Pramod Kumar Padamati

All Comments (21)
  • @BSKCULTGARAGE
    కళ నాది... వెల మీది Phonepe/Gpay/Paytm : 7036443322
  • @777Kiran_
    2024 లో కూడా ఈ సినిమా చుస్తున వల్లు ఎంత మంది..❤
  • మాంగల్యం చూసి వచ్చి ఈ సినిమా చూసా సరోజ్ అన్నా డైరెక్టర్ గా యాక్టర్ గా కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉందన్నా క్లయ్ మాక్స్ లో ఏడిపించేశావ్ నువ్వొక అధ్బుతం నీ సినిమాలు చూడడం నా అదృష్టం
  • నీలాంటి గొప్ప డైరెక్టర్ తెలుగు సినిమా లో ఉండటం మా అదృష్టం అన్న 👌🙏🙏💞
  • నీలాంటి ధమ్మన్న డైరెకటర్ కావాలి తెలుగు ఇండస్ట్రీకి జై బండి సరోజ్ కుమార్ ✊️✊️✊️♥️♥️
  • @user-zw8ud8qw4l
    అన్నా నువ్వు మాంగల్యం సినిమా తీసి 1years అవుతుంది కానీ ఈరోజు 12/09/2023 చూసా.. నిజం చెప్తున్నారు నువ్వు తీసిన సినిమా సూపర్ అన్న మళ్ళీ మళ్ళీ నీ సినిమా చూడాలని ఉంది .. నీకు 500 పంపాను , i love u Anna
  • If i went to pvr i need to spend atleast 500 including ticket snacks etc.... I satisfied with this film. So I paid 500/- to this film. Hope all the YouTube viewers give your respect in terms of money for this directers to encourage new thoughts like this. Good message i got from this movie. Lots of love from the genuine audience ❤️
  • @Foodylife2110
    జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి మూవీని చూసి కూడా ఏడ్చాను లాక్ డౌన్ ఏలిన రోజులు కరిగిన కలలు విరిగిన ఆశలు చెదిరిన జీవితాలు ఆడ మగ అని తేడా లేకుండా కుంగి కుషించిపోయిన రోజులు అవి ఓ ముగ్గురి కుటుంబాల్ని మాత్రమే చూపించావు కానీ ప్రతి ఒక్కరి జీవితము నరకమే అందులోనూ ఇటువంటి మృగాలు కూడా ఉన్నారని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేశావు చూడు హాట్సాఫ్ అన్న ఇలాంటి కథలు చూసైనా మా పరిసరాలని చక్కదిద్దుకుంటాం మా మనసులని సరి చేసుకుంటాం👏👏👏👏👏
  • 👌👌👌👌👌 ఆలోచించిన వాల్లకు అర్ధం అవుతుంది చాలా బాగుంది సినిమా కాదు రీయల్ ఉన్నట్టుంది 👌✍️👌👌
  • "చచ్చే ముందు ఒక్క పుణ్యం అయినా చేసి చావాలి" అనే నీ కళ తో చూపించావు, superb sir,
  • నిజమైన జీవితం లో జరిగేవి సినిమా రూపం లో చూపిస్తున్నావు నువ్వు సూపర్ అన్న నిన్ను కలవాలి అని ఉంది అన్న
  • ❤️❤️నిజాన్ని నిప్పులా గా చూపించే ఈ సినిమా ఈ యువత అర్థం చేసుకుంటుంది ఈ జనరేషన్ కి అవసరం అన్న🙏🙏🙏
  • @shekarsitha3756
    నేను నా జీవితంలో ఒక మంచి దమ్మున్న డైరెక్టర్ నీ చూస్తున్నా
  • @trsreddy7931
    సరైన మగాడు ఈ సినిమా తీసిన వారు 🙏
  • అబ్బ అబ్బ సినిమా కిర్రాక్ ఉంది అన్న ఇది మూవీ అంటే రియల్ స్టోరీస్ తో చాలా అద్భుతంగా ఉంది హ్యాండ్సఫ్ అన్న గారు
  • అన్న నీకు వందనం లక్ డౌన్ లో పేదోడు పడ్డా కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ వోక్కడు తీయాలని సినిమా తీసారు మీ ధన్యావాదాలు అన్న అలాగే కృతఘ్నతలు
  • ఈ సినిమాతో గుడ్డి సమాజం కల్లు తెరిపించావు అన్న... ఆ చీకటి రోజులు ఇంకా నా కళ్ళల్లో తిరుగుతున్నాయి.. ఎన్నో వేల మంది ఆకలికేకలు నా చెవులకి వినపుడు తోనే వున్నాయి... ప్రతి ఒక్కరూ ఈ కష్ట కాలంలో ఆకలితో వున్న వారి కడుపులు నింపండి బ్రదర్...🙏🙏
  • అద్భుతమైన సినిమా.... మాటల్లో చెప్పలేం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • అన్న లాస్ట్ లో నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. ఈరోజు రెండు మూవీస్ చుసాను నీవి. ఏడిపించేసావు అన్న