Amsterdam Netherlands Vlog

733,790
0
Published 2024-04-30

All Comments (21)
  • @NaaAnveshana
    ఈ వీడియోకి 50,000 వేల లైకులు కావాలి మనసుపెట్టి 5 రోజులు కష్టపడి 30 వేలు ఖర్చుపెట్టి తీసిన వీడియో, రాబోయే యూరప్ వీడియోలు ఇదే మాదిరిగా ఉండబోతున్నాయి వారానికి రెండు శనివారం 8 గంటలకి, మంగళవారం 8 గంటలకి లైక్ లు చేయడం కామెంట్లు చేయడం మర్చిపోకండి
  • @p.karthik2636
    Anvesh అన్న Video's కోసం నా లాగా ఎంత మంది ఎదురుచూస్తున్నారు.❤️🤩🙋👇
  • @sathyanandi793
    ఒక్కసారి అనిపిస్తుంది అన్నిదేశాల ప్రజలు మనుషుల్లగా బ్రతికితే మనం మాత్రం గొర్రెల్లగా బతుకుతున్నాం
  • అన్వేషణ ఆ భయ్యా సన్నీ యాదవ్ ఇంకా మారలేదు అన్న ఇంకా అలాగే ప్రమోషన్లు చేస్తున్నాడన్న ప్లీజ్ మళ్లీ మీరు కౌంటర్ వీడియోలు పెట్టండి 😅😅
  • అన్వేష్ అన్న , నువ్వు బెట్టింగ్స్ గురించి చెప్తున్నావ్ చూడు సూపర్ అన్న, నీ వలన చాలా మంది మారుతున్నారు, బెట్టింగ్ మంచిది కాదు అని youtubers kuda chebutunnaru. నీ మంచితనం నిన్ను కాపాడుతుంది. ఎందరు ఎన్ని నిన్ను తిట్టినా పట్టించుకోకుండా, నీ పని నువ్వు చేసుకుంటావ్ అన్న. సూపర్ లవ్ యు అన్నా
  • అన్వేషణ అన్నా వీడియోలు కోసం ఎదురుచూస్తూ ఉంటాం...❤ పక్కా ఈ వీడియో కి 50,000 likes ravalsindhe 👍 like కొట్టండి మరి 👍🍀❤️
  • ఎలాగూ నెథర్లాండ్స్ వీడియో కాబట్టి నాకు తెలిసిన రెండు విషయాలు పంచుకుంటాను. ఒకటి 2017 లో అనుకుంటాను ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగు లోకి వచ్చింది. Netherlands లోని Rotterdamలో ఒక వ్యక్తి 6 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అసలు జరగినదేమిటంటే సదరు వ్యక్తి భార్య మరణించింది. దాంతో అతడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లో కాvaలసిన వస్తువులన్నీ అతడి ఇద్దరి పిల్లలు supermarket వెళ్లి తెచ్చేవారు. ఇలాగ ఏకంగా ఆరున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. అదే మన దేశంలో 6 నెలలు బయటకు రాకపోతే తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నామనుకుంటారు
  • @VC_NL
    Beautifully captured Anvesh ❤
  • అ.. అంటే.. ఆవేశం.. అ... అంటే.. అభిమానం.. అ... అంటే.. అన్వేషి.... అ.. అంటే... ఆటగాడు... ❤❤
  • @praveend3656
    మీరు ప్రపంచంలో మొత్తాన్ని మాకు ఇంత మంచిగా చూపించడమే కాకుండా మాకు ఉపయోగపడే కొన్ని జెండర్ నలేజు అవగాహన కల్పిస్తున్నారు. కాకుండా ప్రపంచాన్ని మాకు ఇంత మంచి కెమెరాలతో అద్భుతంగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.
  • @fit_kid4220
    ఫస్ట్ టైమ్ నిన్ను ప్యాంటు లో చూస్తున్న మామ 😂😂❤
  • Hai I like this video very much Nice locations from Amsterdam and tulip 🌷 gardens 🏡 Very beautiful Keep go on waiting for your next video 🙏
  • @Haripriya9999
    Hai sir naku family problems chala uunae 2 lacks varaku kavali antha hard work kani chasuta naku ado okat set chayadi sir
  • Anvesh, మీరు అన్నట్లే ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ ఉన్నారు. మీ వీడియో మధ్యలో ఒక ప్రముఖ పార్టీ ప్రచార వీడియో కూడా యాడ్స్ రూపంలో పెట్టారు. దీనిని బట్టి మీరు ఏ స్థాయికి ఎదిగారు అన్నది అర్థమవుతూ ఉంది. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను.
  • డెవలప్ చేసే వారికి ఓటు వేయండి ఈసారి అయినా ఆంధ్రా ప్రజలు, డెవలప్మెంట్ అంటే ఇలానే ఉంటది. జై అన్వేషణ...
  • @bhara1987
    Nagarkurnool నుండి ఎంత మంది ఉన్నారు ఫ్రెండ్స్
  • @manojyadav194
    Thumbnail lo aa battalu choosaaka sanyasam theeskunaavemo anukunaa anna 😅😂❤🧡🧡