Zaanse Schans Dutch Village in Netherlands

696,058
0
Published 2024-05-03

All Comments (21)
  • Anvesh నిజంగా అది పల్లెటూరు కాదు ఒక భూతల స్వర్గంల ఉంది. మీ ద్వారా ప్రపంచాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలని తాపత్రయం పెరుగుతూ ఉంది.Good.
  • @jagadish_talks
    అన్నా మీరు కాస్త ట్రావెలింగ్ ఏజెన్సీ ని పెట్టి నా అన్వేషణ పేరుతో, మాకు ఇలాంటి మధ్య తరగతి వాళ్లకి కాస్త చవకలో ప్రపంచాన్ని చూపించచ్చు కదా అన్న.
  • పవనము గతి శక్తి.. kinetic energy.. అర్థం కాకపోయినా బాగా explain చేశావు.
  • వీడియో చాలా బాగున్నది.మరి ముఖ్యం గా నిన్ను ఎన్ని రోజులకు ఫుల్ ప్యాంట్ లో చూసినాము. గుడ్
  • Anna meeru malli videos cheydam Naku nachindi...tq..Anna and u r one of the stress buster to me
  • @MinnuVlogsUk
    Beautiful Aerial view of the Dutch Rural ❤ Your Netherlands videos are creating excitement to visit Netherlands, Very good info on Kinetic energy & Dutch Trade history
  • Very nice bro this is my dream destination place it’s very beautiful place from uk😊
  • @satish1844
    Watching from Vizag ❤️ Nice vlog ❤
  • @gattisharma5395
    డచ్ వారి పల్లెటూరు అదిరింది వెండి పవర్ గురించి బాగా వివరించారు బ్రదర్ కలకలం ఆడుతుంది మొత్తం గ్రామం అబ్బో సూపర్ సూపర్
  • @MrRamkia
    Wow…these places are very beautiful 🎉🎉🎉
  • @DrEaMbOyBSK.
    Twinkle twinkle little star naa anveshana mama super star
  • @Victor.Vicky.
    Anvesh Bro You Upload videos daily bro😢 we love you and we want ur old presence and fun. I'm your one of the starting subscribers.❤
  • @slaxmanarao9109
    అద్భుతమైన వీడియో చాలా అందంగా చూపించారు సార్ 👌 శుభోదయం 🌄
  • @lsmurthy7375
    Significant progress in the way now Dear Anveshana garu shows the world. We are able to experience Europe differently. The Netherlands is known for its scenic beauty, cheese, beer, rich historical past, vibrant and lively cities, and serene countryside, every thing is so beautiful with your presentation and creative captures andi. God bless you
  • @pavanivenky8761
    Super annaiah asalu miru chala Baga explain chesthun naru prathidi kuda excellent job Anna 😊 ma lanti vallaki idoka varam Ane cheppali Anni places chupisthu history kuda chepthunnaru ❤
  • @karthiksena3328
    Super ఉన్నాయి ఆన్న పల్లెటూరులు పవనశక్తి అన్ని చాలా బాగున్నాయి locations 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
  • సూపర్ లొకేషన్ సూపర్ వీడియో అన్వేష్ గారు చాలా చాలా బాగుంది
  • Mee video Edina chudakamunde like kottalanipistundi anvesh garu❤❤